Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మళ్ళీ ‘బాహుబలి’ సెంటిమెంట్ నే నమ్ముకుంటున్న ప్రభాస్..!

మళ్ళీ ‘బాహుబలి’ సెంటిమెంట్ నే నమ్ముకుంటున్న ప్రభాస్..!

  • July 15, 2020 / 08:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ ‘బాహుబలి’ సెంటిమెంట్ నే నమ్ముకుంటున్న ప్రభాస్..!

‘బాహుబలి’ (సిరీస్) తరువాత ప్రభాస్ మార్కెట్ 10 రెట్లు పెరిగింది. ఆ కారణంగానే ఇప్పుడు అతను నటించే సినిమాలన్నిటికీ 300కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు. ‘సాహో’ చిత్రానికి 350 కోట్ల బడ్జెట్ పెట్టారు.ఆ చిత్రానికి థియేట్రికల్ పరంగా లాస్ వచ్చినప్పటికీ.. నాన్ థియేట్రికల్ రైట్స్ మరియు బాలీవుడ్ కలెక్షన్స్ సేఫ్ చేసాయి. కానీ ఈసారి సిట్యుయేషన్ అలా ఉంటుందని చెప్పలేం..! ఇప్పుడు ప్రభాస్ 20 వ చిత్రమైన ‘రాధే శ్యామ్’ ను ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో చేస్తున్నాడు.

ఈ మధ్యనే ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. దానికి అంతగా రెస్పాన్స్ రాలేదు. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఈ ఫస్ట్ లుక్ ను ‘బాహుబలి1’ రిలీజైన రోజు అయిన జూలై 10నే విడుదల చేశారు. ప్రభాస్ ఈసారి ‘బాహుబలి’ సెంటిమెంట్ నే నమ్ముకున్నట్టు స్పష్టమవుతుంది. ‘యూవీ క్రియేషన్స్’ ‘గోపికృష్ణా మూవీస్’ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇది పక్కా పిరియాడికల్ లవ్ స్టోరీ అనే ప్రచారం కూడా నడుస్తుంది.

Prabhas20 first look, Radhe Shyam becomes a talking point1

ఈ చిత్రానికి కూడా 250కోట్ల వరకూ బడ్జెట్ పెడుతున్నారని వినికిడి. ఇక విడుదల తేదీ విషయంలో కూడా ‘రాధే శ్యామ్’ టీం తాజాగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ‘బాహుబలి2’ విడుదలైన ఏప్రిల్ 28వ తేదీనే ‘రాధే శ్యామ్’ ను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట. అంటే 2021 ఏప్రిల్ 28న అన్న మాట..! ఇప్పటికే ‘రాధే శ్యామ్’ కు సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తయిన సంగతి తెలిసిందే. త్వరలోనే టీజర్ ను కూడా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde
  • #Prabhas
  • #Prabhas 20
  • #Radha Krishna
  • #Radhe shyam

Also Read

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

related news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

37 mins ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

4 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

4 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

21 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

24 hours ago

latest news

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

47 mins ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

5 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

1 day ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version