Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ సినిమాకి ప్రభాస్ కు సంబంధం ఏమిటి?

మెగాస్టార్ సినిమాకి ప్రభాస్ కు సంబంధం ఏమిటి?

  • April 22, 2020 / 04:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ సినిమాకి ప్రభాస్ కు సంబంధం ఏమిటి?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ ‘లూసీఫర్’ రీమేక్ లో నటించన్నారు. మలయాళం లో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ ‘లూసీఫర్’ రీమేక్ రైట్స్ ను ఎప్పుడో కొనుగోలు చేసాడు రాంచరణ్. ఈ చిత్రం రీమేక్ కు సంబంధించి దర్శకత్వ బాధ్యతలు ఏ డైరెక్టర్ తో చేయించాలి అనే విషయంలో చిరు, చరణ్ లు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు.

ఇప్పుడు సుజీత్ ను ఫైనల్ చేసారు అనుకోండి. అయితే మధ్యలో వి.వి.వినాయక్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, సుకుమార్ వంటి ఎంతో మంది దర్శకులను పరిసీలించి చివరికి సుజీత్ ను ఫైనల్ చేసారు. అయితే ఈ ‘లూసీఫర్’ రీమేక్ విషయంలో ప్రభాస్ హస్తం ఉందనేది తాజా సమాచారం. విషయం ఏమిటంటే… దర్శకుడు సుజీత్ ప్రభాస్ తో ‘సాహో’ చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి అలాగే చరణ్ లతో మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి… ‘లూసీఫర్’ రీమేక్ కు డైరెక్టర్ గా సుజీత్ ను తీసుకోమని రిజెక్ట్ చేసాడట.

Prabhas Returns Favor For Chiranjeevi on Lucifer Remake1

ఇది అందరూ ఎక్ష్పెక్ట్ చేసేదే… అయితే మొదట మెగాస్టార్ కోసం ‘లూసీఫర్’ రీమేక్ రైట్స్ ను కొనుగోలు చెయ్యమని చరణ్ కు సలహా ఇచ్చిందే ప్రభాస్ అట. మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కు, ఆయన స్టైల్ కు ఈ ‘లూసీఫర్’ చిత్రం కరెక్ట్ గా సెట్ అవుతుంది అని ప్రభాస్ … చరణ్ కు చెప్పాడట. దాంతో వెంటనే చరణ్ ఆ చిత్రం రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేసాడని తెలుస్తుంది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru 152
  • #DOP Thiru
  • #Kajal Aggarwal
  • #Koratala Shiva

Also Read

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

related news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

trending news

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

2 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

3 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

20 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

22 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

23 hours ago

latest news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

4 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

1 day ago
Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version