Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » సందీప్ రెడ్డి నెక్స్ట్ ప్రభాస్ తోనే, టైటిల్ కూడా ఫిక్స్ చేశారు..!

సందీప్ రెడ్డి నెక్స్ట్ ప్రభాస్ తోనే, టైటిల్ కూడా ఫిక్స్ చేశారు..!

  • February 18, 2020 / 08:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సందీప్ రెడ్డి నెక్స్ట్ ప్రభాస్ తోనే, టైటిల్ కూడా ఫిక్స్ చేశారు..!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసింది రెండే సినిమాలు. కానీ ఆయన ఫేమ్ మాత్రం బాలీవుడ్ కి పాకింది. అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ దేవరకొండ ఫేట్ మార్చేసిన సందీప్, బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని కబీర్ సింగ్ గా రీమేక్ చేసి షాహిద్ కలలో కూడా ఊహించని 300 కోట్ల వసూళ్లు రాబట్టాడు. దీనితో బాలీవుడ్ లో సందీప్ రెడ్డి హాట్ ఫేవరేట్ గా మారిపోయాడు. ఇక ఆ సినిమా అనంతరం కబీర్ సింగ్ నిర్మాతలతో మరో స్ట్రైట్ హిందీ చిత్రానికి ఒప్పదం కుదుర్చుకున్నాడు. ఆ సినిమాను సందీప్ హీరో రన్బీర్ కపూర్ తో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఐతే రన్బీర్ కి అప్పటికే ఉన్న కమిట్మెంట్స్ దృష్ట్యా ఆయన ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపలేదు. కాగా ఇప్పుడు ఇదే సినిమా ప్రభాస్ వద్దకు వచ్చిందని తెలుస్తుంది.

Prabhas with Sandeep Reddy Vanga

డెవిల్ స్టోరీ లైన్ ప్రభాస్ కి నచ్చడంతో ఆయన ఈ చిత్రం చేయడానికి సుముఖంగా ఉన్నారట. ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు రాధా కృష్ణతో చేస్తున్న మూవీ అనంతరం సందీప్ రెడ్డి మూవీలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని టి సిరీస్ అధినేతలు తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల చేయనున్నారట. దీని గురించి ఇప్పటికే సందీప్ రెడ్డి, ప్రభాస్ మధ్య ఒప్పందం కుదిరిందని తెలుస్తుంది. మరి దీనిపై ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి. ఇక ప్రభాస్ ఓ పీరియాడిక్ లవ్ స్టోరీలో నటిస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director
  • #Director Sandeep Reddy Vanga
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Prabhas 20

Also Read

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

related news

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

trending news

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

31 mins ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

2 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

3 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

5 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

7 hours ago

latest news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

2 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

7 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version