Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సుమంత్ అశ్విన్ కి ప్రభాస్ సర్‌ ప్రైజ్‌…!

సుమంత్ అశ్విన్ కి ప్రభాస్ సర్‌ ప్రైజ్‌…!

  • February 18, 2021 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుమంత్ అశ్విన్ కి ప్రభాస్ సర్‌ ప్రైజ్‌…!

ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ రీసంట్ గా ఒక ఇంటి వాడైన సంగతి తెలిసిందే. చాలామంది సెలబ్రిటీలు ఈ పెళ్లికి వచ్చి దంపతులని ఆశీర్వదించారు. అతి కొద్దిమందిని మాత్రమే నిజానికి వివాహానికి ఆహ్వానించారు. అందులో ప్రభాస్ కూడా ఉన్నాడు. అయితే బిజీ షెడ్యూల్‌ వల్ల ఆయన ఈ పెళ్లికి రాలేకపోయాడు ప్రభాస్. ప్రస్తుతం సలార్ షూటింగ్ లో అలాగే, ఆదిపురుష్ షూటింగ్ లో ఒకేసారి పాల్గొంటున్నాడు.

అంతేకాదు, వచ్చే నెల నుంచి నాగ్ అశ్విన్ షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నాడు. ఈ టైమ్ లో పెళ్లికి రావడం ప్రభాస్ కి కష్టమైంది. అందుకే, తన ఆశీస్సులు ఉంటాయని చెబుతూ కొత్తజంటకు బోకేతో పాటు ఖరీదైన కానుకలను పంపించారు. ఈ గిఫ్ట్‌ లను అందుకున్న కొత్త జంట ఆనందంలో మునిగితేలింది. అలాగే నిర్మాత ఎంఎస్‌ రాజు కూడా ప్రభాస్‌ అభిమానంతో పంపిన కానుకను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. వర్షం సినిమాతో అటు నిర్మాతగా ఎంస్‌ రాజు..ఇటు ప్రభాస్‌ లు సూపర్‌ సక్సెస్‌ ని అందుకున్నారు.

ఆ విషయాన్ని మర్చిపోని ప్రభాస్‌ తన నిర్మాత కొడుకు పెళ్లికి గిప్ట్‌ ని పంపాడు. ప్రస్తుతం డార్లింగ్‌ ఇటు సలార్‌ అటు ఆదిపురుష్‌ రెండు సినిమాల షూటింగ్‌ ల్లోనూ బిజీగా ఉండటం వల్ల సినీ పరిశ్రమలో జరగుతున్న శుభకార్యాలకు రాలేకపోతున్నాడు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adi Purush
  • #Deepika
  • #MS Raju
  • #Prabhas
  • #SALAAR

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

19 mins ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

25 mins ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

41 mins ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

49 mins ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

60 mins ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

31 mins ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

5 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

10 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version