Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: ఒకే ఫ్రేమ్లో ఇద్దరు రెబల్ స్టార్స్.. వైరల్ అవుతున్న వీడియో!

Prabhas: ఒకే ఫ్రేమ్లో ఇద్దరు రెబల్ స్టార్స్.. వైరల్ అవుతున్న వీడియో!

  • September 26, 2022 / 10:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఒకే ఫ్రేమ్లో ఇద్దరు రెబల్ స్టార్స్.. వైరల్ అవుతున్న వీడియో!

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈనెల 11వ తేదీ అనారోగ్య సమస్యలతో మృతి చెందిన విషయం మనకు తెలిసింది. ఇలా 80 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ సుమారు 180 సినిమాలకు పైగా నటించి ఎంతో మంచిఆదరణ సంపాదించుకున్న కృష్ణంరాజు మరణించడంతో ప్రభాస్ అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ప్రభాస్ తన కుటుంబానికి అండగా ఉండి తన కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. ఇకపోతే కృష్ణంరాజుకు కొడుకులు లేకపోవడంతో తన సోదరుడు కుమారుడు ప్రభాస్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తే ప్రభాస్ ఎదుగుదలకు ఎంతగానో ప్రోత్సహించారు.

ఈ క్రమంలోనే తనని ఇండస్ట్రీలో ఈ స్థాయిలో నిలబెట్టిన తన పెదనాన్న చనిపోవడంతో వారసుడిగా కృష్ణంరాజుకు చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ ప్రభాస్ దగ్గరుండి చేశారు.ఇక తన పెదనాన్నకు సంబంధించిన కార్యక్రమాలు అన్నింటిని పూర్తి చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం తన సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.ఇకపోతే తన పెదనాన్న మరణం తర్వాత మొదటిసారి ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసారు.

ప్రభాస్ అభిమానులు ప్రభాస్ కృష్ణంరాజు నటించిన ఇద్దరు సినిమాలలో కొన్ని సన్నివేశాలను తీసుకొని ఒక వీడియో క్రియేట్ చేశారు. ఈ వీడియోలో ప్రభాస్ కృష్ణంరాజు ఇద్దరూ కూడా ఒకే విధమైన షార్ట్ క్రియేట్ చేస్తూ ఈ వీడియోషేర్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే ఇదే వీడియోని ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ హార్ట్ సింబల్ తో పాటు చేతులు జోడించి నమస్కరిస్తున్నటువంటి ఎమోజీలను షేర్ చేస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ వీడియోలో ఇద్దరు రెబల్ స్టార్స్ ని చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishnam Raju
  • #Prabhas
  • #Rebel Star Krishnam Raju

Also Read

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

7 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

8 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

9 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

1 day ago

latest news

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

4 hours ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

7 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

9 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version