Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Prabhas Srinu: శ్రీహరి గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన ప్రభాస్ శ్రీను!

Prabhas Srinu: శ్రీహరి గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన ప్రభాస్ శ్రీను!

  • October 10, 2022 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas Srinu: శ్రీహరి గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన ప్రభాస్ శ్రీను!

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన ప్రభాస్ శ్రీను తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాకు ఒకరోజు మూడు సినిమాల అడ్వాన్స్ లు వచ్చాయని 15 లక్షల రూపాయలు అడ్వాన్స్ ల రూపంలో వస్తే ఒక్కరోజులోనే నా చేతిలో 15,000 రూపాయలు కూడా మిగల్లేదని నేను చేసిన తప్పులే అందుకు కారణమని ఆయన కామెంట్లు చేశారు. నా వైఫ్ నేను చేసిన అప్పుల విషయంలో తిట్టారని ప్రభాస్ శ్రీను తెలిపారు.

డబ్బుల విషయంలో సరైన ప్లానింగ్ లేదని ఒకేరోజులో నాలుగైదు సినిమాల షూటింగ్ లలో పాల్గొన్న రోజులు ఉన్నాయని ప్రభాస్ శ్రీను అన్నారు. 300 సినిమాలలో నటిస్తే 100 సినిమాలకు నాకు డబ్బులు రాలేదని ప్రభాస్ శ్రీను వెల్లడించారు. చాలామందికి నేను క్యారెక్టర్లు ఇప్పించానని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు. నేను టైమ్ కు రానని కామెంట్లు చేస్తున్నారని లేట్ గా రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు.

అనవసర విషయాలను పట్టించుకోవడం కరెక్ట్ కాదని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు. కౌంట్ పెట్టి డ్యాన్స్ చేయమంటే నేను చేయలేనని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు. రాజమౌళి గారికి కొన్ని లెక్కలు ఉంటాయని ఆయన కామెంట్లు చేశారు. శ్రీహరి గారు పిల్లా నువ్వులేని జీవితం సినిమా షూట్ సమయంలో బాగా నవ్వించావని అన్నారని ప్రభాస్ శ్రీను తెలిపారు. ఎందుకు సార్ ఆపేయండి డ్రింక్ అని శ్రీహరి గారితో అనేవాడినని ప్రభాస్ శ్రీను వెల్లడించారు.

నువ్వు ఆపరా ముందు అని ఆయన అన్నారని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు. శ్రీహరి గారి మరణం వల్లే జగపతిబాబు గారు పిల్లా నువ్వులేని జీవితంలో నటించాల్సి వచ్చిందని తెలిపారు. శ్రీహరి గారికి ఎంతో పెయిన్ ఉన్నా షూటింగ్ లో అలా కనిపించేవారు కాదని ప్రభాస్ శ్రీను అన్నారు. పేగులు కొరుక్కుపోయి అన్ని సమస్యలు ఉన్నా శ్రీహరి గారు నవ్వుతూ కనిపించారని ప్రభాస్ శ్రీను తెలిపారు. ఆయనకు మనో ధైర్యం ఎక్కువని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prabhas Srinu
  • #Srihari

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

9 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

12 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

13 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

6 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

8 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

11 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

12 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version