Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ప్రభాస్ సినిమాలో రిపీట్ కానున్న ‘గజనీ’, ‘అల్లుడు శీను’ ఫీట్..?

ప్రభాస్ సినిమాలో రిపీట్ కానున్న ‘గజనీ’, ‘అల్లుడు శీను’ ఫీట్..?

  • November 21, 2016 / 06:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ సినిమాలో రిపీట్ కానున్న ‘గజనీ’, ‘అల్లుడు శీను’  ఫీట్..?

సినిమాల్లో హీరో రెండు పాత్రల్లో, అదీ అన్నదమ్ముల్లా (కవల పిల్లలు) కనపడటం కొత్త విషయమేమీ కాదు. నలుపు తెలుపు రంగుల కాలం నుండీ చూస్తున్నదే. అప్పట్లో బుగ్గనో ఓ పెద్ద మచ్చ లాంటివి పెడితే ఇప్పుడు కట్టు బొట్టు మార్చి చూపిస్తున్నారంతే. అయితే ప్రతినాయకుడు రెండు పాత్రల్లో దర్శనమివ్వడం బాగా అరుదు. అలంటి ఫీట్ తోనే ‘గజినీ’ సినిమాని మరో మెట్టెక్కించారు మేటి దర్శకుడు మురుగదాస్. ఇప్పుడు ప్రభాస్ సినిమాలోను ఇదే ఫీట్ రిపీట్ అవనుంది.

ప్రభాస్ హీరోగా సుజిత్ ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ విలన్ పాత్రలో కనపడనున్నారు. అయితే ఈ సినిమాలో అతగాడు రెండు పాత్రలో నటించనున్నాడట అచ్చం ‘గజనీ’ సినిమాలా. అయితే అక్కడ ప్రదీప్ రావత్ రెండు పాత్రల్లోనూ విలన్ ఛాయలతోనే కనపడతాడు. ఇక్కడ మాత్రం ఒక పాత్రలో పాజిటివ్ రోల్ చేయనున్న నీల్ నితిన్ ముఖేష్ మరో పాత్ర కోసం విలన్ గా మారిపోనున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘అల్లుడు శీను’ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రని పోలి ఉంటుంది. ఈ మెలిక భలే వుంది కదూ. సినిమా ఇంకెంత ఆసక్తికరంగా ఉంటుందో..!!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Director Sujeeth
  • #Neil Nitin Mukesh
  • #Prabhas
  • #uv creations

Also Read

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

related news

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

trending news

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

22 mins ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

35 mins ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

59 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

19 hours ago

latest news

Madhavan: ఆ సీన్‌ చూసి ఏడ్చేచేశారట.. ‘ధురంధర్‌’లో జరిగిన విషయం చెప్పిన మాధవన్‌

4 mins ago
Kollywood movie : హీరోకి ఇంకా స్క్రిప్ట్ ఏ వినిపించలేదు దర్శకుడు… కానీ కలెక్షన్లు 300 కోట్ల పైమాటేనట..

17 mins ago
Shatrughan Sinha: పేరు, ఫొటో మాత్రమే కాదు డైలాగ్‌ కోసం కోర్టుకి వెళ్లిన స్టార్‌ యాక్టర్‌

24 mins ago
Indian Movies : మారుతున్న ప్రేక్షకుల ధోరణి.. కంటెంట్ ముఖ్యమా ? రన్ టైం ముఖ్యమా ?

1 hour ago
Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version