Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Featured Stories » Prabhas : ప్రభాస్‌తో మరో ‘సాహసం’ లాంటి మూవీ..?

Prabhas : ప్రభాస్‌తో మరో ‘సాహసం’ లాంటి మూవీ..?

  • May 13, 2021 / 05:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas : ప్రభాస్‌తో మరో ‘సాహసం’ లాంటి మూవీ..?

ఒక సినిమా సక్సెస్ అయితే ఆ దర్శకుడికి వెంటనే ఛాన్స్ రావడం కామన్. ఇక కొన్నిసార్లు ఎంతమంచి సినిమా చేసినా కూడా కమర్షియల్ గా డబ్బులు రాకపోతే ఆ దర్శకుడిని ఎవరు పట్టించుకోరు. కానీ అదృష్టం బావుంటే అలాంటి వాళ్ళు కొన్నిసార్లు లక్కీ ఛాన్సులు అందుకుంటూ ఉంటారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక దర్శకుడికి అలాంటి లక్కు గట్టిగానే పట్టేసినట్లు టాక్ వస్తోంది. ప్రభాస్ తో సినిమా అంటే పాన్ ఇండియా అని ప్రేక్షకులు ముందే ఫిక్స్ అయిపోతున్నారు.

ఇక దర్శక నిర్మాతలు కూడా అలాంటి ప్రాజెక్టులతోనే వస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ తో ఒక కామిట్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దర్శకుడిగా ఇంతవరకు పెద్దగా కమర్షియల్ హిట్ అందుకొని చంద్రశేఖర్ యేలేటిని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఐతే, అనగనగా ఒకరోజు, వంటి విభిన్నమైన సినిమాలు చేసిన చంద్రశేఖర్ కెరీర్ లో సాహసం తప్పితే మరో పెద్ద హిట్ అందుకోలేదు. అది కూడా పెద్దగా లాభాలను ఏమి అంధించలేదు.

కానీ చంద్రశేఖర్ కు ఇండస్ట్రీలో ఒక మంచి ఇమేజ్ ఉంది. అతను తలచుకుంటే మంచి సినిమా చేస్తాడని అంటుంటారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ ఇప్పించే ఆలోచనలో ఉందట. ఈ దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్టు యాక్షన్ అడ్వెంచర్ తరహాలో మరో సాహసం మాదిరిగా ఉంటుందట. బహుశా అలాంటి కాన్సెప్ట్ ఏదైనా చెప్పాడేమో అనే టాక్ వస్తోంది. ఇటీవల చంద్రశేఖర్ చెక్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. మరి ప్రభాస్ తో వర్కౌట్ అయితే ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Chandra Sekhar Yelleti
  • #Mythri Movie Makers
  • #Prabhas
  • #Prabhas21

Also Read

ప్రముఖ నటుడు మురళీ మోహన్ చేతుల మీదుగా ‘మటన్ సూప్’ నుంచి మంచి మాస్ ఎనర్జిటిక్ సాంగ్ ‘కల్లు కొట్టు కాడ’ విడుదల

Madharaasi First Review: మురుగదాస్ హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చినట్టేనా?

Ghaati First Review: అనుష్కని నగ్న*గా అవమానిస్తారా? ఆ ఎపిసోడ్ స్వీటీ ఫ్యాన్స్ కి నచ్చుతుందా?

Kotha Lokah: వీక్ డేస్ లో కూడా బాగా కలెక్ట్ చేస్తున్న ‘కొత్త లోక చాప్టర్ 1’

Sundarakanda Collections: ‘కొత్త లోక’ వల్ల పెద్ద దెబ్బ పడింది

ఈ అల్లు అర్జున్ బ్యూటీని గుర్తుపట్టారా…? బొద్దుగా అయినా ముద్దుగానే ఉందంటూ..!

related news

Kalki 2: నాగ్‌ అశ్విన్‌ చెప్పాలనుకున్న విషయం చెప్పేశారా? ‘కల్కి 2’పై క్లారిటీ ఇదేనా?

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

trending news

ప్రముఖ నటుడు మురళీ మోహన్ చేతుల మీదుగా ‘మటన్ సూప్’ నుంచి మంచి మాస్ ఎనర్జిటిక్ సాంగ్ ‘కల్లు కొట్టు కాడ’ విడుదల

ప్రముఖ నటుడు మురళీ మోహన్ చేతుల మీదుగా ‘మటన్ సూప్’ నుంచి మంచి మాస్ ఎనర్జిటిక్ సాంగ్ ‘కల్లు కొట్టు కాడ’ విడుదల

23 mins ago
Madharaasi First Review: మురుగదాస్ హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చినట్టేనా?

Madharaasi First Review: మురుగదాస్ హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చినట్టేనా?

6 hours ago
Ghaati First Review: అనుష్కని నగ్న*గా అవమానిస్తారా? ఆ ఎపిసోడ్ స్వీటీ ఫ్యాన్స్ కి నచ్చుతుందా?

Ghaati First Review: అనుష్కని నగ్న*గా అవమానిస్తారా? ఆ ఎపిసోడ్ స్వీటీ ఫ్యాన్స్ కి నచ్చుతుందా?

7 hours ago
Kotha Lokah: వీక్ డేస్ లో కూడా బాగా కలెక్ట్ చేస్తున్న ‘కొత్త లోక చాప్టర్ 1’

Kotha Lokah: వీక్ డేస్ లో కూడా బాగా కలెక్ట్ చేస్తున్న ‘కొత్త లోక చాప్టర్ 1’

22 hours ago
Sundarakanda Collections: ‘కొత్త లోక’ వల్ల పెద్ద దెబ్బ పడింది

Sundarakanda Collections: ‘కొత్త లోక’ వల్ల పెద్ద దెబ్బ పడింది

23 hours ago

latest news

Kotha Lokah: లేడీ ఓరియెంటెడ్ సినిమాకు రూ.100 కోట్లు… సౌత్..లో ఇదే తొలిసారి

1 hour ago
Allu Sirish: అల్లరి నరేష్ దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా?

2 hours ago
Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ ఫైనల్ లిస్ట్ .. ప్రభాస్ హీరోయిన్ తో పాటు ఆ వివాదాల బ్యూటీ కూడా..!

1 day ago
ఎద అందాలతో మత్తెక్కిస్తున్న పొడుగు కాళ్ళ సుందరి

గౌతమ్ కోసం పవన్ కళ్యాణ్ ను కలిసిన మహేష్.. నిజమేనా.. మేటర్ ఏంటి?

గౌతమ్ కోసం పవన్ కళ్యాణ్ ను కలిసిన మహేష్.. నిజమేనా.. మేటర్ ఏంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version