Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: బాలీవుడ్‌ స్టార్‌ నో చెప్పాడు… ప్రభాస్‌ యస్‌ చెప్పాడా? కానీ ఎప్పుడు?

Prabhas: బాలీవుడ్‌ స్టార్‌ నో చెప్పాడు… ప్రభాస్‌ యస్‌ చెప్పాడా? కానీ ఎప్పుడు?

  • November 4, 2024 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: బాలీవుడ్‌ స్టార్‌ నో చెప్పాడు… ప్రభాస్‌ యస్‌ చెప్పాడా? కానీ ఎప్పుడు?

ప్రభాస్‌ (Prabhas)  నుండి కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ అంటే ఓ పట్టాన నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన చేతిలో ఇప్పుడు ఐదు సినిమాలు ఉన్నాయి. ఇన్ని సినిమాలున్నా ఆయన కొత్త కథలు వింటున్నాడు అని, అనౌన్స్‌మెంట్‌లు ఉంటాయి అని వార్తలు వస్తున్నాయి. దీంతో అంత టైమ్‌ ఎక్కడుంది నీ దగ్గర డార్లింగ్‌. ఎన్నేళ్ల వరకు డైరీ బిజీ చేసుకుంటావు అని అనుకుంటున్నారు. ఇలాంటి ప్రశ్నల నడుమ రేపో, మాపో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ అంటున్నారు.

Prabhas

ప్రభాస్ చేతిలో ఇప్పుడు మొత్తంగా అయిదు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. మారుతితో (Maruthi Dasari) ‘ది రాజా సాబ్’  (The Rajasaab) , సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)  ‘స్పిరిట్’ (Spirit), హను రాఘవపూడి  (Hanu Raghavapudi)  ‘ఫౌజీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌), ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ‘సలార్‌: శౌర్యాంగ పర్వం’(Salaar), నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ‘కల్కి 2’ (Kalki 2898 AD)ఉన్నాయి. దీనికి ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma) సినిమాను యాడ్‌ చేస్తున్నారు అని సమాచారం. ఇటీవల ప్రభాస్‌కు ప్రశాంత్‌ వర్మ ఓ కథ చెప్పారట. అందులో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తాడట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చిక్కుల్లో పడ్డ 'కంగువా' నిర్మాత.. ఏమైందంటే?
  • 2 కరణ్ జోహార్ ప్రశ్న.. బాలయ్య రియాక్షన్ కు దిమ్మతిరిగింది!
  • 3 సల్మాన్‌కు బెదిరింపుల వేళ.. నాటి వార్నింగ్‌ గురించి చెప్పిన మాజీ ప్రేయసి!

ప్రశాంత్‌ వర్మ – నెగిటివ్‌ షేడ్స్‌ అనగానే మనకు మొన్నీమధ్య ప్రచారంలో ఉన్న ఓ టైటిల్‌, ప్రాజెక్ట్‌ గుర్తుకు రాకమానదు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌కు (Ranveer Singh) ప్రశాంత్‌ వర్మ ఓ కథ చెప్పాడని, ప్రాజెక్ట్‌ ఓకే అయిందని, పోస్టర్‌ ఫొటో షూట్‌ కూడా అయింది అని వార్తలొచ్చాయి. లేదు లేదు అంటూ మైత్రీ మూవీ మేకర్స్‌ ఆ సినిమాను అనౌన్స్‌ చేసింది. ఆ వెంటనే క్యాన్సిల్‌ చేసింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టే ప్రభాస్‌తో అంటున్నారు.

ప్రభాస్‌ ‘రాజాసాబ్’ సినిమా పనులు పూర్తి చేసేశాడు అంటున్నారు. ‘ఫౌజీ’ పనులు కూడా మొదలయ్యాయి. ‘స్పిరిట్’ పనుల్ని సందీప్‌ రెడ్డి వంగా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా మొదలవుతుంది అని టాక్‌. ఆ తర్వాతే ‘సలార్‌ 2’, ‘కల్కి 2’ అంటున్నారు. అయితే ఆఖరి రెండు సినిమాల విషయంలో ఇంకా క్లారిటీ లేదు. దీంతో ఆ గ్యాప్‌లో ‘బ్రహ్మరాక్షస’ పూర్తి చేయాలని అనుకుంటున్నాడట. ఇంకా టైటిల్‌ చెప్పలేదు కానీ.. రణ్‌వీర్‌తో సినిమా అన్నప్పుడు ఈ టైటిలే అనుకున్నారు.

సాయి పల్లవి సినిమాకు అతిపెద్ద చాలెంజ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prashanth Varma

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

46 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

13 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version