Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఛలో ఇటలీ.. అంటున్న ‘రాధే శ్యామ్’ మూవీ యూనిట్..!

ఛలో ఇటలీ.. అంటున్న ‘రాధే శ్యామ్’ మూవీ యూనిట్..!

  • September 22, 2020 / 06:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఛలో ఇటలీ..  అంటున్న ‘రాధే శ్యామ్’ మూవీ యూనిట్..!

కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాల షూటింగ్లు.. ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి.మొన్నటి వరకూ విదేశాల్లో కరోనా కలకలం ఎక్కువ ఉండడంతో అక్కడ చాలా వరకూ షూటింగ్లు జరుపుకున్న సినిమాల.. బ్యాలన్స్ షూటింగ్లను ఇక్కడే సెట్లు వేసి చిత్రీకరించాలని ఆయా చిత్రాల యూనిట్ సభ్యులు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు విదేశాల్లోనే కరోనా భయం అంత ఎక్కువగా లేదని గమనించి.. మళ్ళీ అక్కడికే పయనమవుతున్నారని వినికిడి. ఈ లిస్ట్ లో ‘రాధే శ్యామ్’ టీం ముందున్నట్టు తెలుస్తుంది.

లాక్ డౌన్ కు ముందు ‘రాధే శ్యామ్’ షూటింగ్ ఇటలీలో చాలా వ‌ర‌కూ జరిపారు.కరోనా ప్రభావం వల్ల.. హైద‌రాబాద్ లో కొన్ని సెట్స్‌ వేసి.. ఇట‌లీకి మ్యాచ్ అయ్యే ఇండోర్ సీన్లు తీశారట. అయితే ఒరిజినాలిటీ మిస్ అవ్వుతుందని భావించి కొన్ని సీన్ల కోసం ‘రాధే శ్యామ్’ టీం మళ్ళీ ఇట‌లీ వెళ్ళడానికి రెడీ అవుతున్నారట. అందుకోసం 15 రోజుల ఓ చిన్న షెడ్యూల్ వేసుకుని ఇటలీ వెళ్ళబోతున్నారని తెలుస్తుంది‌.

Prabhas20 first look, Radhe Shyam becomes a talking point1

అందుకు సంబంధించిన అనుమ‌తులు తీసుకోవడం, వీసాలు రాబట్టుకోవడం కూడా జరిగిపోయిందట. సెప్టెంబర్ ఎండింగ్లో లేదా అక్టోబ‌రు మొద‌టి వారంలో ‘రాధే శ్యామ్’ టీం ఇట‌లీ వెళ్లబోతుందట. 15 రోజుల షెడ్యూల్ పూర్తయిన వెంటనే మళ్ళీ తిరిగొచ్చి… హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో బ్యాలన్స్ షూటింగ్ జరుపుతారని సమాచారం.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Radha Krishna
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Prabhas 20
  • #Radhe shyam

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

13 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

8 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

11 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

11 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

11 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version