Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మళ్ళీ వార్తల్లో ప్రభాస్ పెళ్లి.. కాకపోతే ఈసారి కథ వేరు..!

మళ్ళీ వార్తల్లో ప్రభాస్ పెళ్లి.. కాకపోతే ఈసారి కథ వేరు..!

  • February 4, 2021 / 06:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ వార్తల్లో ప్రభాస్ పెళ్లి.. కాకపోతే ఈసారి కథ వేరు..!

10 ఏళ్ళ నుండీ ప్రభాస్ పెళ్లి పై వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ టైంలోనే ప్రభాస్ పెళ్లి ఉంటుందని అతని సన్నిహితులు చెప్పుకొచ్చారు. తరువాత ‘మిర్చి’ పూర్తయ్యాక ‘బాహుబలి'(సిరీస్) ఫినిష్ అయిన వెంటనే ప్రభాస్ పెళ్లి ఉంటుందని ఆయన పెదనాన్న కృష్ణంరాజే చెప్పుకొచ్చారు. ‘బాహుబలి’ ఫినిష్ అయ్యి 4 ఏళ్ళు కావస్తున్నా ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు. పైగా ప్రభాస్ పెళ్లి టాపిక్ ఎత్తగానే కృష్ణంరాజు కూడా స్కిప్ చేసేస్తున్నారు.

త్రిష,ఇలియానా, కాజల్, అనుష్క వంటి వారితో ప్రభాస్ ప్రేమాయణం నడిపినట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఇక అనుష్కతో అయితే పెళ్లి ఫిక్స్.. అని కూడా చర్చ జరిగింది. కానీ ప్రభాస్ – అనుష్క లు మాత్రం మంచి స్నేహితులం మాత్రమే అని చెబుతున్నారు. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాబట్టి.. అతని పెళ్లి గురించి బాలీవుడ్ మీడియాలో కూడా కథనాలు పుట్టుకొస్తున్నాయి.సరే ఇవన్నీ పక్కన పెడితే.. 2021లోనే ప్రభాస్ పెళ్లి ఉండబోతుందనేది తాజా సమాచారం. ఇలాంటి వార్తలు కామన్ అయిపోయాయి కాబట్టి..

దీనిని కూడా ఎంతవరకూ నమ్మాలో కచ్చితంగా చెప్పలేము అని చాలా మంది ఫిక్సయిపోతారు. అయితే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అమ్మాయితో ప్రభాస్ పెళ్లికి సైలెంట్ గా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది. నిజానికి ఆ అమ్మాయి వాళ్ళు ఇప్పుడు అమెరికాలో నివసిస్తూ వస్తున్నారట. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి విదేశాల్లో సాఫ్ట్ వేర్ కంపెనీతో పాటు ఇతర బిజినెస్ లు ఉన్నాయట. ఈ ఏడాది ఎండింగ్లోనే ఆమెతో ప్రభాస్ పెళ్లి ఉంటుందని.. ఆ అమ్మాయి తరుపు సన్నిహితుల వద్ద నుండీ సమాచారం.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush Movie
  • #Prabhas
  • #Radhe shyam Movie
  • #Rebel Star Krishnam Raju
  • #Salaar Movie

Also Read

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

related news

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

20 mins ago
Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

2 hours ago
RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

23 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

1 day ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

1 day ago

latest news

Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

1 hour ago
Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

1 hour ago
Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

2 hours ago
NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

2 hours ago
Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version