Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » యువ హీరో కెరీర్ పై ప్రభాస్ స్పెషల్ ఇంట్రెస్ట్

యువ హీరో కెరీర్ పై ప్రభాస్ స్పెషల్ ఇంట్రెస్ట్

  • February 16, 2021 / 07:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యువ హీరో కెరీర్ పై ప్రభాస్ స్పెషల్ ఇంట్రెస్ట్

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బయటకు కనిపించడు గాని మనసు మాత్రం చాలా సెన్సిటివ్ అని అని చాలా తక్కువమందికి తెలుసు. వీలైనంత వరకు ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా ఉండాలనే అనుకుంటాడు. అదే విధంగా స్టార్ స్టేటస్ ను పక్కన పెట్టి ఇతర హీరోలతో చాలా ఫ్రెండ్లిగా ఉండడానికి ప్రయత్నం చేసాడు. వికైతే చిన్న హీరోలకు సహాయం చేయాలని చూస్తాడు. అదే విదంగా ఒక కుర్ర హీరోకు హిట్టిచ్చి అతని కెరీర్ ను ఒక దారిలో పెట్టాలని ప్రభాస్ తనవైపు నుంచి ఏం చేయాలో అది చేయడానికి సిద్ధమయ్యాడు.

ఆ యువ హీరో మరెవరో కాదు వర్షం దర్శకుడైన శోభన్ కుమారుడు. పేరు సంతోష్ శోభన్. యూవీ క్రియేషన్స్ లో అనుకున్నట్టుగానే ప్రభాస్ ఒక సినిమా చేసే ఛాన్స్ ఇప్పించాడు. వర్షం దర్శకుడు శోభన్ 2008లో గుండెపోటుతో మరణించాడు. అయితే అతని కొడుకు ఇదివరకే తను నేను, పేపర్ బాయ్ అనే రెండు సినిమాలు చేశాడు. కానీ అవి వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు యూవీ క్రియేషన్స్ లో ప్రభాస్ సపోర్ట్ తో ఒక సినిమా చేశాడు.

త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఆ సినిమా ప్రమోషన్ విషయంలో సహాయం చేయడానికి ప్రభాస్ కూడా ఒప్పుకున్నాడట. ఎలాగైనా సంతోష్ కెరీర్ ను ఒక ట్రాక్ లోకి తేవాలని ప్రభాస్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నట్లు సమాచారం. మరి ఆ యువ హీరో బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు క్లిక్కవుతాడో చూడాలి.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Shoban
  • #Paper Boy
  • #Prabhas
  • #Santhosh Shobhan
  • #uv creations

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

related news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

43 mins ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

3 hours ago
Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

20 hours ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

22 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

22 hours ago

latest news

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

2 hours ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

3 hours ago
Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

4 hours ago
OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version