Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ కిస్ లీక్స్.. ఆ అమ్మాయి ఎవరంటే?

Prabhas: ప్రభాస్ కిస్ లీక్స్.. ఆ అమ్మాయి ఎవరంటే?

  • March 16, 2025 / 02:05 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ కిస్ లీక్స్.. ఆ అమ్మాయి ఎవరంటే?

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) సినిమా అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు సోషల్ మీడియాలో మరో ఆసక్తికర టాపిక్ దొరికింది. తాజాగా ప్రభాస్ కిస్ ఇస్తున్న ఓ ఫోటో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ప్రభాస్ ఎంతో ప్రేమగా ఓ అమ్మాయిని బుగ్గపై ముద్దు పెడుతున్నాడు. దీనిని చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బాహుబలి తర్వాత ప్రభాస్ వ్యక్తిగత జీవితంపై రకరకాల రూమర్స్ వచ్చినా, ఆయన ఎవరితోనూ రిలేషన్‌లో లేడనే వార్తలు ఎప్పటికప్పుడు బయటకొచ్చాయి.

Prabhas

Prabhas viral kiss photo mystery revealed

ఇప్పుడు మాత్రం ఈ ఫోటో అందర్నీ కాస్త కన్ఫ్యూజ్‌ చేసేసింది. ఈ ఫోటో తాజాగా బయటకు వచ్చినట్లు అనిపించినా, అసలు ఇది పాతదేనని తెలుస్తోంది. ఈ ఫోటోను పరిశీలిస్తే, ప్రభాస్ బాహుబలి (Baahubali) షూటింగ్ సమయంలో తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు అనేది ఫ్యాన్స్‌లో పెద్ద చర్చగా మారింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఆ అమ్మాయి మేకప్ ఆర్టిస్ట్ బిల్లి మానిక్ అని తెలుస్తోంది. ఆమె ప్రముఖ హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) క్లోజ్ ఫ్రెండ్ కూడా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయాల పాలైన సీనియర్ నటి.. ఫోటోతో క్లారిటీ..!
  • 2 Court Movie: ‘కోర్ట్’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 3 Dilruba: ‘దిల్ రూబా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

ప్రభాస్ తన టీమ్‌కి ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడని అందరికీ తెలిసిందే. హీరోయిన్లు, టెక్నీషియన్స్‌తో సమానంగా మేకప్ ఆర్టిస్టులు, స్టైలిస్టుల‌తో కూడా ఎంతో ఫ్రెండ్లీగా వ్యవహరిస్తాడు. సాధారణంగా స్టార్ హీరోలు తమ వర్క్ సర్కిల్‌లో ఫ్రెండ్లీగా ఉన్నా, ఒక లిమిట్ దాటరు. కానీ ప్రభాస్ మాత్రం తన టీమ్‌కి ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉంటాడు. ప్రత్యేకించి తన అభిమానులను బాగా ప్రేమించేవాడు, మంచి ఫుడ్ పెడుతూ తన ప్రేమను వ్యక్తం చేసేవాడు.

Prabhas viral kiss photo mystery revealed

ఈ వైరల్ ఫోటో చూస్తే, ప్రభాస్ వర్క్‌లో ఎంత రిలాక్స్‌గా ఉంటాడో అర్థమవుతోంది. ముద్దు పెట్టినందుకే కాదు, ఇలా తన టీమ్‌తో సరదాగా గడిపే హీరో మరెవ్వరూ లేరు అని ఫ్యాన్స్ తెగ చెప్పుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. రాజా సాబ్ (The Rajasaab), ఫౌజీ షూటింగ్ జరుపుకుంటుండగా, స్పిరిట్ (Spirit), కల్కి 2 సెట్స్‌పై వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక సలార్ 2 కూడా వరుస ప్లాన్‌లో ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

54 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version