Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Prabhas: ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చెయ్యాలని ఆశపడుతున్న ప్రభాస్..!

Prabhas: ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చెయ్యాలని ఆశపడుతున్న ప్రభాస్..!

  • May 11, 2021 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చెయ్యాలని ఆశపడుతున్న ప్రభాస్..!

‘బాహుబలి'(సిరీస్) తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. గతంలో రూ.40 కోట్లు ఉండే అతని మార్కెట్ ఇప్పడు పది రెట్లు అంటే రూ.400 కోట్లకు ఎగబాకింది. ప్రస్తుతం 3 ప్రాజెక్టులతో యమ బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో చేస్తున్న ‘రాధే శ్యామ్’ ఫినిషింగ్ స్టేజిలో ఉంది. ఆ తరువాత ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆది పురుష్’ అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’ మూవీస్ చేస్తున్నాడు. అక్టోబర్ నుండీ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో మరో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. అది పూర్తిగా సైన్స్ ఫిక్షన్ మూవీగా రూ.500కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.

అటు తరువాత ప్రభాస్ తో సినిమాలు చెయ్యాలని ఎంతో మంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రభాస్ కాల్షీట్లు 2025 వరకు ఖాళీ లేవు అని వినికిడి. అయితే ప్రభాస్ కు మాత్రం ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమా చెయ్యాలని చాలా ఆశగా ఉందట.అవకాశం వస్తే ఆ డైరెక్టర్ తో సినిమా చేసే అవకాశం మిస్ చేసుకోను అని అతను చెబుతున్నాడు.ఇంతకీ ప్రభాస్ ఏ స్టార్ దర్శకుడితో సినిమా చెయ్యాలని ఆశపడుతున్నాడు? అనేగా మీ డౌట్. ఆ దర్శకుడు మరెవరో కాదు రాజ్ కుమార్ హిరాణి. ‘3 ఇడియట్స్’, ‘మున్నాభాయ్ ఎంబీ బీఎస్’, ‘పికె’ వంటి సినిమాలకు ప్రభాస్ పెద్ద ఫ్యాన్ అట.”

‘ఓ కాన్సెప్ట్ ను చక్కగా చెబుతూనే ఎంటర్టైన్మెంట్ కు లోటు లేకుండా సినిమాను తెరకెక్కిస్తాడు దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి’… ఆయనతో సినిమా చెయ్యడం నా డ్రీం” అంటున్నాడు ప్రభాస్. ఏకంగా పాన్ ఇండియా స్టార్.. ఓ డైరెక్టర్ కోసం ఇంతలా వెయిట్ చేస్తున్నాను అని చెప్పడం విడ్డూరంగా అనిపిస్తుంది.మరి అతని కోరిక ఇప్పట్లో తీరుతుందా అనేది పెద్ద ప్రశ్న.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #3 Idiots
  • #Prabhas
  • #Raj Kumar

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

11 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

23 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

7 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

8 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

9 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

10 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version