Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘ప్రభాస్ 20’ పై డైరెక్టర్ కు ఉన్న ఆరాటం మిగిలిన వాళ్లకు లేదుగా…!

‘ప్రభాస్ 20’ పై డైరెక్టర్ కు ఉన్న ఆరాటం మిగిలిన వాళ్లకు లేదుగా…!

  • September 9, 2020 / 11:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ప్రభాస్ 20’ పై డైరెక్టర్ కు ఉన్న ఆరాటం మిగిలిన వాళ్లకు లేదుగా…!

‘సాహో’ తరువాత ప్రభాస్ నుండీ రాబోతున్న చిత్రం ‘రాధే శ్యామ్’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను కొద్ది రోజుల క్రితం విడుదల చేసారు. అయితే ఆ ఫస్ట్ లుక్ అంతగా క్లిక్ అవ్వలేదు. ఈ చిత్రం షూటింగ్ అప్పుడే 30శాతం పైనే పూర్తయ్యింది. ‘సాహో’ ఫలితం తరువాత ఈ ప్రాజెక్ట్ ని కొన్నాళ్ల పాటు హోల్డ్ లో పెట్టి స్క్రిప్ట్ లో చాలా మార్పులు కూడా చేసారని సమాచారం. ఈ ప్రాజెక్టుని నిర్మాతలు కానీ హీరో ప్రభాస్ కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదనే కామెంట్స్ కూడా ఇప్పుడు మొదలవుతున్నాయి. దానికి కారణాలు కూడా లేకపోలేదు.

‘సాహో’ కి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాక ఏర్పడ్డ హైప్.. ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ విడుదలయ్యాక ఏర్పడలేదు. బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం పై ఇంట్రెస్ట్ లేనట్టే కనిపిస్తుంది. ఇక ప్రభాస్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా నాగ్ అశ్విన్ ప్రాజెక్టు అలాగే ఓం రౌత్ తెరకెక్కించే ‘ఆదిపురుష్’ ప్రాజెక్టు పైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అసలు తన 20వ సినిమా గురించి కనీసం స్పందించడం లేదు. అయితే దర్శకుడు రాధా కృష్ణకుమార్ మాత్రం ట్విట్టర్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లు నిర్వహిస్తూ తన సినిమా కూడా వార్తల్లో ఉండాలని తహతహలాడుతున్నాడు. పోనీ అక్కడ అభిమానులు అడిగే కీలక ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాడా అంటే.. అదేమీ లేదు.

Prabhas20 first look, Radhe Shyam becomes a talking point1

అయితే ‘రాధే శ్యామ్’ ను మాత్రం 2021 సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్టు మాత్రం చెప్పి కాస్త ఊరట కలిగించాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ వ్యవహారం చూస్తుంటే అలా కనిపించడం లేదు. నిజానికి సెకండ్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తాం అని దర్శకుడు ప్రకటించినప్పటికీ నిర్మాతలు మాత్రం వారికి నచ్చిన సమయంలోనే విడుదల చేశారు. కాబట్టి రిలీజ్ విషయంలో రాధా కృష్ణ చెప్పిన మాట పూర్తిగా నిజమయ్యే అవకాశం లేదు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Prabhas
  • #Prabhas 21
  • #Radhe shyam

Also Read

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

related news

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

trending news

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

2 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

4 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

6 hours ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

22 hours ago

latest news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

1 hour ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

6 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

6 hours ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

6 hours ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version