Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » ప్రభాస్, సుజిత్ మూవీ టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు!

ప్రభాస్, సుజిత్ మూవీ టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు!

  • April 23, 2017 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్, సుజిత్ మూవీ టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు!

సుమారు 5 సంవ‌త్స‌రాలు.. ఒకే పాత్ర‌లో ఓకే చిత్రంలో న‌టించి కేవ‌లం భార‌త‌దేశ‌లోనే కాదు ప్ర‌పంచంలో న‌లుమూల‌లా వున్న భార‌తీయులంద‌రికి ఇది మా చిత్రం అని మీసం మెలిపెట్టెలా.. ఇతనే మా భార‌తదేశ బాహుబ‌లి అని వెలిగెత్తి చాటేలా కీర్తిప్ర‌తిష్ట‌లు సాధించిన రెబెల్‌స్టార్‌ ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి ఇప్ప‌టికి ఎప్ప‌టికి భారతీయ సినీ చరిత్రలో గొప్ప చిత్రంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అంతేకాదు బాహుబలి రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రత్యేక అభిమానులని ప‌రిచ‌యం చేసింది. బాహుబలి చిత్రం కోసం ఆయన చూపిన అంకితభావం, బాహుబలిగా ఆయన ప్రదర్శించిన నటన, ప్ర‌పంచ‌వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకోవటంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది.

ఇదిలా ఉంటే అటు అభిమానులు, సినీ వర్గాలు…. ఇటు సాధారణ ప్రేక్షకులు, మీడియా వర్గాల్లో ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రం టైటిల్ పై ఆసక్తి ఏర్పడింది. భారీ అంచనాల బాహుబ‌లి త‌ర్వాత వ‌చ్చే చిత్రం కావ‌డంతో అస‌లు ఏ టైటిల్ పెట్టార‌నే క్యూరియాసిటీతో ప్ర‌పంచ‌వ్యాప్త ప్ర‌భాస్ అభిమానులు, భార‌తీయ సినీ ప్రేక్ష‌కులు గూగుల్ లో సెర్చ్ చేయ‌టం విశేషం.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…. భారతీయ సినీ జగత్తు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ప్రభాస్-సుజిత్-యువి క్రియేషన్స్ భారీ చిత్రానికి ‘సాహో’ అనే టైటిల్ ను ఖరారు చేశాం. ఈ హై టెక్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని ఏక కాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందించబోతున్నాం. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇందులో భాగం కానున్నారు. మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ లో విదేశాల్లో చిత్రీకరిస్తున్నాం. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్ ను… అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్ లాంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోనున్న సాహో చిత్ర ఫస్ట్ లుక్ అఫీషియల్ టీజర్ ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న బాహుబలి 2 చిత్రంతో పాటు ప్రదర్శించనున్నాం. సో… ఏప్రిల్ 28వ తేది ప్రభాస్ అభిమానులకు డబుల్ బొనాంజా అనే చెప్పాలి. సాహో స్టైలిష్ యాక్షన్ టీజర్ ను పెద్ద తెర పై చూసి ఆస్వాదించండి. అన్ని హంగులతో భారీ స్థాయిలో నిర్మితమవుతున్న ‘సాహో’ దేశవ్యాప్తంగా అభిమానులను అలరిస్తుంది అని ఆశిస్తున్నాం. అని అన్నారు.

వంశి-ప్ర‌మెద్,విక్రమ్ సంయుక్తంగా యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ స్థాపించి యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ తో మిర్చి అనే చిత్రాన్ని నిర్మించారు. అప్ప‌టికి రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ కెరీర్ బెస్ట్ గ్రాస్ ని అందించారు. కొనసాగింపుగా యువి క్రియేషన్స్ నిర్మించిన ప్ర‌తి చిత్రం ఆయా హీరోల‌కి బెస్ట్ గ్రాస‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ని అందించింది. సినిమా ప‌ట్ల ప్యాషన్ తో స్టోరి జ‌డ్జిమెంట్ తో 100 శాతం స‌క్స‌ెస్ రేట్ సాధించి టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ గా ముందుకు దూసుకుపోతున్నారు. క‌థ ని బేస్ చేసుకుని బ‌డ్జెట్ ని రిచ్ గా ప్రొడ‌క్ష‌న్ డిజైన్ చేస్తూ… చూసిన ఆడియ‌న్ కి ఇది యు.వి వారి చిత్రం అనే బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న నిర్మాణ సంస్థ యు.వి.క్రియోష‌న్స్‌.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prabhas19 Movie Title Fixed
  • #Sujeeth

Also Read

Fish Venkat: దయనీయమైన స్థితిలో కమెడియన్ ఫిష్ వెంకట్.. వీడియో వైరల్!

Fish Venkat: దయనీయమైన స్థితిలో కమెడియన్ ఫిష్ వెంకట్.. వీడియో వైరల్!

Odela 2 Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘ఓదెల 2’

Odela 2 Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘ఓదెల 2’

Kannappa Collections: ‘కన్నప్ప’ వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది.. కానీ?

Kannappa Collections: ‘కన్నప్ప’ వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది.. కానీ?

Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

Akkada Ammayi Ikkada Abbayi Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

Akkada Ammayi Ikkada Abbayi Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

related news

Kannappa Collections: ‘కన్నప్ప’ వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది.. కానీ?

Kannappa Collections: ‘కన్నప్ప’ వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది.. కానీ?

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

trending news

Fish Venkat: దయనీయమైన స్థితిలో కమెడియన్ ఫిష్ వెంకట్.. వీడియో వైరల్!

Fish Venkat: దయనీయమైన స్థితిలో కమెడియన్ ఫిష్ వెంకట్.. వీడియో వైరల్!

12 hours ago
Odela 2 Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘ఓదెల 2’

Odela 2 Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘ఓదెల 2’

12 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది.. కానీ?

Kannappa Collections: ‘కన్నప్ప’ వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది.. కానీ?

14 hours ago
Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

16 hours ago
Akkada Ammayi Ikkada Abbayi Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

Akkada Ammayi Ikkada Abbayi Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

17 hours ago

latest news

Mohanlal: లాలెటన్‌ కుమార్తె కూడా సినిమాల్లోకి.. కథల నుంచి హీరోయిన్‌గా!

Mohanlal: లాలెటన్‌ కుమార్తె కూడా సినిమాల్లోకి.. కథల నుంచి హీరోయిన్‌గా!

15 hours ago
Good Bad Ugly Collections: ప్లాప్ గా నిలిచిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ..!

Good Bad Ugly Collections: ప్లాప్ గా నిలిచిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ..!

15 hours ago
Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ ఇష్యూ.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ ఇష్యూ.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

15 hours ago
హలో ఇది విన్నారా? ‘నో కిస్‌’ అంటే ఒప్పుకున్న దర్శకుడు!

హలో ఇది విన్నారా? ‘నో కిస్‌’ అంటే ఒప్పుకున్న దర్శకుడు!

18 hours ago
L2: Empuraan Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ డిజాస్టర్!

L2: Empuraan Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ డిజాస్టర్!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version