Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Adipurush: ‘ఆదిపురుష్’ శ్రీరామనవమి పోస్టర్ గురించి టాక్ ఏంటంటే..!

Adipurush: ‘ఆదిపురుష్’ శ్రీరామనవమి పోస్టర్ గురించి టాక్ ఏంటంటే..!

  • March 30, 2023 / 03:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adipurush: ‘ఆదిపురుష్’ శ్రీరామనవమి పోస్టర్ గురించి టాక్ ఏంటంటే..!

టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా కమ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఏ ముహూర్తాన బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడో కానీ అప్పటి నుంచి అన్నీ అనుకోని అడ్డంకులు, అవాంతరాలు ఎదురవుతున్నాయి.. అజయ్ దేవ్‌గణ్ లాంటి బిగ్ స్టార్ 100వ సినిమా ‘తానాజీ’ డైరెక్ట్ చేసి ఆకట్టుకున్న ఓం రౌత్ దర్శకుడు అనగానే అంచనాలు పెరిగాయి.. పక్కా ప్లాన్‌తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేశాడు.. అంతే త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసే సరికి అంతా షాక్ అయ్యారు..

వేల సంవత్సరాల నాటి రామాయణంలోని ఓ భాగాన్ని కథాంశంగా తీసుకుని.. ఇప్పటి తరానికి అత్యున్నత సాంకేతికతో, త్రీడీలో విజువల్ వండర్‌గా అందించాలని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.. టీ సిరీస్ భూషణ్ కుమార్, క్రిష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మాతలు.. వంశీ – ప్రమోద్ (తెలుగు నిర్మాతలు).. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత, సన్నీ సింగ్ లక్ష్మణుడు, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రల్లో నటించారు..

(Adipurush)  టీజర్ చూసి ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు జనాలు, అభిమానులు కూడా షాక్ అయ్యారు.. గ్రాఫిక్స్ ఘోరంగా ఉన్నాయంటూ దర్శకుడిని సోషల్ మీడియాలో మామూలుగా ఆడుకోలేదు.. దీంతో కొద్ది రోజులు టీం ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా సైలెంట్ అయిపోయింది.. ఓం రౌత్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుని సీజీ వర్క్ లాంటివి బెటర్ ఔట్ పుట్ వచ్చేలా వర్క్ చేయించాడని సమాచారం..2022 ఆగస్టు పోయింది.. 2023 సంక్రాంతి అన్నారు.. తర్వాత జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల అంటూ డేట్ ఫిక్స్ చేశారు..

చాలా రోజుల నుండి ఫ్యాన్స్ అప్ డేట్ కోసం గోల చేస్తున్నారు.. ఎట్టకేలకు మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జై శ్రీరామ్’ అంటూ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పోస్టర్స్ వదిలారు.. క్యారెక్టర్స్ పెయింట్, స్కెచ్ వేసినట్లు కనిపిస్తున్నాయి కానీ రియల్ అనే ఫీలింగ్ రావట్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో మరో 77 రోజుల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది ‘ఆదిపురుష్’..

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adi Purush
  • #Krishnam Raju
  • #Om Raut
  • #Prabhas
  • #Saif Ali Khan

Also Read

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

related news

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

Sandeep Vanga: సందీప్‌ వంగా లుక్‌ బయటకు వస్తే.. ప్రభాస్‌ లుక్‌పై క్లారిటీ.. ఎందుకంటే?

Sandeep Vanga: సందీప్‌ వంగా లుక్‌ బయటకు వస్తే.. ప్రభాస్‌ లుక్‌పై క్లారిటీ.. ఎందుకంటే?

Kalki 2: ‘కల్కి 2’కి ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చేశాడా? ‘స్పిరిట్‌’కి బ్రేకులేస్తారా?

Kalki 2: ‘కల్కి 2’కి ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చేశాడా? ‘స్పిరిట్‌’కి బ్రేకులేస్తారా?

Prabhas: సొంత విమానం ఇందుకేనా.. డార్లింగ్ నిర్ణయం వెనుక షాకింగ్ రీజన్!

Prabhas: సొంత విమానం ఇందుకేనా.. డార్లింగ్ నిర్ణయం వెనుక షాకింగ్ రీజన్!

trending news

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

3 hours ago
Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

3 hours ago
Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

3 hours ago
Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

3 hours ago
Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

3 hours ago

latest news

Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

4 hours ago
Champion Collections: ‘ఛాంపియన్’ రెండో రోజు కూడా పర్వాలేదనిపించిందిగా

Champion Collections: ‘ఛాంపియన్’ రెండో రోజు కూడా పర్వాలేదనిపించిందిగా

4 hours ago
Roshan: ఆ ఇద్దరి చేతిలో పడ్డాడు.. ఇక జాతకం మారినట్లే!

Roshan: ఆ ఇద్దరి చేతిలో పడ్డాడు.. ఇక జాతకం మారినట్లే!

4 hours ago
Rajinikanth: 70 ఏళ్ల వయసులో లవ్ స్టోరీనా.. లేడీ డైరెక్టర్ క్రేజీ ప్లాన్!

Rajinikanth: 70 ఏళ్ల వయసులో లవ్ స్టోరీనా.. లేడీ డైరెక్టర్ క్రేజీ ప్లాన్!

4 hours ago
Akhanda 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే.. ‘అఖండ 2’ కి పెద్ద పరీక్షే

Akhanda 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే.. ‘అఖండ 2’ కి పెద్ద పరీక్షే

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version