Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhu Deva: తండ్రి అయ్యాను ఇప్పుడు నా జీవితం పరిపూర్ణమైంది!

Prabhu Deva: తండ్రి అయ్యాను ఇప్పుడు నా జీవితం పరిపూర్ణమైంది!

  • June 13, 2023 / 05:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhu Deva: తండ్రి అయ్యాను ఇప్పుడు నా జీవితం పరిపూర్ణమైంది!

ఇండియన్ మైకేల్ జాక్సన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కొరియోగ్రాఫర్ ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన కేవలం కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన కాకుండా పలు సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించి ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన వ్యక్తిగత జీవితంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే.

ఈయన (Prabhu Deva) మొదటి భార్య రామలతకు ఇద్దరు పిల్లలు అయితే ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వీరి జీవితంలోకి నయనతార రాకతో భార్య భర్తల మధ్య గొడవలు వచ్చాయి. నయనతారతో ప్రేమలో పడినటువంటి ప్రభుదేవా తనని పెళ్లి చేసుకోవాలని తన భార్యకు విడాకులు ఇచ్చారు. అయితే నయనతార ప్రభుదేవా మధ్య గొడవలు రావడంతో వీరి లవ్ కూడా బ్రేకప్ అయ్యింది. ఆ సమయంలోనే ఈయన ఫిజియోథెరపిస్ట్ హిమాని అనే డాక్టర్ తో ప్రేమలో పడి తనని రహస్యంగా రెండవ వివాహం చేసుకున్నారు.

ఇలా రహస్యంగా రెండో వివాహం చేసుకున్నటువంటి ఈయన గత పుట్టిన రోజు సందర్భంగా తన భార్యను పరిచయం చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక తన భార్యను పరిచయం చేయడమే కాకుండా తాజాగా ఈయనకు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది తన రెండో భార్యకు ఆడబిడ్డ జన్మించిందని ప్రభుదేవా 50 సంవత్సరాల వయసులో తండ్రి అయ్యారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోని ఈ వార్తలపై స్పందించిన ప్రభుదేవా అవును తాను 50 సంవత్సరాల వయసులో తండ్రి అయ్యానని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు నా జీవితం పరిపూర్ణమైంది.ఇప్పటివరకు క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నాను నిజం చెప్పాలి అంటే పరిగెడుతున్నాను. ఇకపై కొంత సమయం కేటాయించి తన కుటుంబ సభ్యులకు కోసం ఆ సమయాన్ని కేటాయిస్తాను అంటూ ప్రభుదేవా ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prabhudeva
  • #Dance Master Prabhudeva
  • #Prabhudeva

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

3 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version