Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prabhu Deva: 45 రోజులపాటు బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడ్డాను!

Prabhu Deva: 45 రోజులపాటు బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడ్డాను!

  • July 15, 2022 / 03:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhu Deva: 45 రోజులపాటు బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడ్డాను!

ప్రభుదేవా ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు ఇండియన్ మైకల్ జాక్సన్ గా పేరు సంపాదించుకున్న ప్రభుదేవా తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ మెప్పించారు. ఇలా కేవలం కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా నటుడిగా కూడా ప్రభుదేవా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రభుదేవా తాజాగా నటిస్తున్న చిత్రం మై డియర్ భూతం. ఇక ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇకపోతే ఈ సినిమాలో ప్రభుదేవా భూతం పాత్రలో సందడి చేశారు. ఈ పాత్రలో చేయడం కోసం ప్రభుదేవా పూర్తిగా తన లుక్ మార్చుకోవాల్సి వచ్చింది. ఈయన భూతం మాదిరి కనిపించడం కోసం ఎంతో కష్టపడ్డారని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుదేవా మాట్లాడుతూ ఈ సినిమాలో ఈ పాత్రలో నటించాలంటే ఎంతో విభిన్నమైన లుక్ ఉండాలి.అలాగే ఈ పాత్రలో వేసుకున్న డ్రెస్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడ్డాను అని తెలిపారు.

ఈ డ్రెస్ వేసుకుంటే కనీసం వంగడానికి కూడా వీలు లేకుండా ఉండేది. ఇకపోతే ఈ పాత్రలో చేయడం కోసం పూర్తిగా గుండు కొట్టించుకుని ఒక పిలక మాత్రమే పెట్టుకున్నాను. ఈ సినిమా కోసం పిలక లుక్ మార్చలేము కనుక ఈ సినిమాని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలని దర్శకుడికి సూచించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడానికి 45 రోజులు పట్టిందని ప్రభుదేవా వెల్లడించారు.

ఈ విధంగా ఈ 45 రోజులపాటు తాను బయటకు వెళ్లడానికి కూడా ఎంతో ఇబ్బంది పడ్డానని అలాగే తన మొహం అద్దంలో చూసుకోవడానికి కూడా తాను ఇష్టపడటం లేదని ప్రభుదేవా వెల్లడించారు.ఈ పాత్రలో చేయడానికి నాకు ఇబ్బంది అనిపించిన సినిమా కోసం చేయాల్సి వచ్చిందని ఈ సందర్భంగా మై డియర్ భూతం సినిమా గురించి ప్రభుదేవా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇకపోతే ఈ సినిమా ఓ తల్లి కొడుకుల మధ్య జరిగే ఒక ఎమోషనల్ కథ, ఇందులో భూతంగా వచ్చే తాను ఏం చేశారు అనేది ఎంతో ఆసక్తికరంగా ఉండబోతోందని ప్రభుదేవా వెల్లడించారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prabhu Deva
  • #My Dear Bootham
  • #Prabhu Deva
  • #Prabhu Deva Movies

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

trending news

2 hours ago

3 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

3 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

13 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

16 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

17 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

18 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version