Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » రజనీ – కమల్‌ని నేను డైరెక్ట్‌ చేయడం లేదు: యువ దర్శకుడు క్లారిటీ!

రజనీ – కమల్‌ని నేను డైరెక్ట్‌ చేయడం లేదు: యువ దర్శకుడు క్లారిటీ!

  • October 7, 2025 / 11:40 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజనీ – కమల్‌ని నేను డైరెక్ట్‌ చేయడం లేదు: యువ దర్శకుడు క్లారిటీ!

రజనీకాంత్ – కమల్‌ హాసన్‌ కలసి నటిస్తే చూడాలని సినిమా ప్రేక్షకులు అందరూ వెయిట్‌ చేస్తున్నారు. అభిమానిని అతీతంగా ఆ సినిమా కూడా వెయిట్‌ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడో 46 ఏళ్ల క్రితం ఇద్దరినీ అలా ఒకే ఫ్రేమ్‌లో చూసే అవకాశం కలిగింది. ఆ తర్వాత చాలామంది ప్రయత్నాలు చేస్తున్నా వర్కవుట్‌ కావడం లేదు. దీంతో ఎవరు ఎప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడినా ఆసక్తి రేగుతోంది. మొన్నీమధ్య ‘కూలీ’ సినిమా వచ్చినప్పుడు కూడా కమల్‌ – రజనీ ప్రాజెక్ట్‌ మీద చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు, ముగ్గురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.

Pradeep Ranganathan

అందులో ఓ దర్శకుడు అయితే తాను ఆ సినిమా చేయడం లేదు అని క్లారిటీ ఇచ్చేశాడు. అతడే ప్రదీప్‌ రంగనాథన్‌. దర్శకుడు కెరీర్‌ ప్రారంభించిన ప్రదీప్‌.. ఆ తర్వాత హీరోగా మారాడు. ఇప్పుడు రెండు సినిమాలను రెడీ చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చినప్పుడు కమల్‌ – రజనీ సినిమా ప్రస్తావన వచ్చింది. ఆ సినిమా తీసే అవకాశం వచ్చిందో, లేదో కూడా నేను చెప్పను. కానీ, నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాదు అని మాత్రం చెప్పాడు ప్రదీప్‌. దర్శకత్వం మీద కంటే యాక్టింగ్‌ మీదే ఫోకస్‌ పెట్టాలనుకోవడమే కారణం అని చెప్పాడు.

pradeep ranganathan

కమల్‌ – రజనీకాంత్‌ మల్టీస్టారర్‌ గురించి ఇంతకంటే ఏం చెప్పలేను. నేను రజనీకాంత్‌కు వీరాభిమానిని. ఇప్పటివరకూ విడుదలైన ఆయన సినిమాలు మొదటి రోజు మొదటి ఆట చూశాను. ‘డ్రాగన్‌’ విడుదలయ్యాక ఆయన నన్ను ప్రశంసించారు. ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోలేను అని ప్రదీప్‌ తెలిపారు. ఇటీవల సైమా అవార్డుల వేడుకలో కమల్‌ హాసన్‌ ఈ మల్టీస్టారర్‌ గురించి చెప్పాడు. ఇద్దరం కలసి నటిస్తామని తెలిపాడు.

ఇక ఈ విషయంలో క్లారిటీ రావాల్సింది ప్రముఖ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ నుండే. ఎందుకంటే ప్రదీప్‌ రంగనాథన్‌ కంటే ఎక్కువగా లోకేశ్‌ పేరే వినిపించింది. మరి ఆయన ఏమంటారో చూడాలి. ఏమాటకామాట రజనీ, కమల్‌ లాంటి ఇద్దరు అగ్రహీరోలను హ్యాండిల్‌ చేయడం అంత ఈజీ కాదు.

ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Pradeep Ranganathan
  • #Rajinikanth

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

14 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

23 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

2 days ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 days ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

18 hours ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

20 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version