Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay: కోలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌ వర్కవుట్‌ అవుతోందా?

Vijay: కోలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌ వర్కవుట్‌ అవుతోందా?

  • December 13, 2022 / 11:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: కోలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌ వర్కవుట్‌ అవుతోందా?

సినిమా హిట్‌ అయితే చాలు.. చటుక్కున అడ్వాన్స్‌ ఇచ్చి ఆ డైరక్టర్‌ డేట్స్‌ని ఓకే చేసుకుంటుంటారు మన దగ్గర నిర్మాతలు. అయితే తమిళంలో ఇది కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా హిట్‌ అవ్వడం ఆలస్యం.. ఆ దర్శకుడి దగ్గర ఏదైనా కథ ఉందా? అని చూస్తుంటారు అక్కడి హీరోలు. తొలి సినిమాతో విజయం అందుకున్న దర్శకుల మీద అయితే దృష్టి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలా ఇప్పుడు ‘లవ్‌ టుడే’ దర్శకుడి మీద కోలీవుడ్‌ చూపు పడిందట.

విజయ్ హీరోగా నటిస్తున్న ‘వారసుడు’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆ సినిమా వెంటనే లోకేశ్‌ కనగరాజ్‌ సినిమా స్టార్ట్‌ చేస్తారు. అయితే ఆ తర్వాత విజయ్‌ ఏ సినిమా చేస్తాడు అనే విషయంలోనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. అందులో ఆసక్తికరంగా వినిపిస్తున్న పేరు ప్రదీప్‌ రంగనాథన్‌. ‘లవ్‌ టుడే’ అనే సినిమాతో ఇటీవల కాలంలో అదిరిపోయే హిట్‌ అందుకున్న ఈ హీరో కమ్‌ డైరక్టర్‌కు విజయ్‌ ఛాన్స్‌ ఇచ్చాడు అని సమాచారం.

విజయ్‌కి ప్రదీప్‌ రంనాథన్‌ ఇటీవల ఓ స్టోరీ పాయింట్‌ చెప్పారట. దానికి ఇంప్రెస్‌ అయిన విజయ్‌.. పూర్తి స్థాయి కథ రెడీ చేయమని చెప్పారట. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుంది అని అంటున్నారు. మరి పూర్తి స్థాయి కథ విజయ్‌కి నచ్చుతుందా? సినిమా పట్టాలెక్కుతుందా అనేది చూడాలి. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి విజయ్‌ ఓ పొలిటికల్‌ డ్రామా సినిమా చేయాలని అనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. మరి అదెప్పుడు అనేది తెలియాలి.

మరోవైపు ‘బిగిల్‌’ సినిమాకు ప్రీక్వెల్‌ చేయాలని అభిమానులు ఎప్పటి నుండో విజయ్‌ని అడుగుతున్నారు. అందులో సీనియర్‌ విజయ్‌ పాత్ర రాయప్పన్‌ను పూర్తి స్థాయిలో హీరోగా పెట్టి సినిమా చేస్తే చూడాలి అనేది అభిమానుల కోరిక. ఆ సినిమా చేయాలంటే అట్లీ రెడీ అవ్వాలి. ప్రస్తుతం అట్లీ షారుఖ్‌ ఖాన్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. కాబట్టి త్వరలోనే విజయ్‌ లైనప్‌ విషయంలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Love Today
  • #Pradeep
  • #Pradeep Ranganathan
  • #Vijay

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 mins ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

23 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 hour ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

3 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

4 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

22 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version