Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Pragathi: చిరంజీవి పాటకు అదిరిపోయే డాన్స్ వేసిన ప్రగతి.. వీడియో వైరల్!

Pragathi: చిరంజీవి పాటకు అదిరిపోయే డాన్స్ వేసిన ప్రగతి.. వీడియో వైరల్!

  • June 20, 2023 / 01:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pragathi: చిరంజీవి పాటకు అదిరిపోయే డాన్స్ వేసిన ప్రగతి.. వీడియో వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి ప్రగతి ఒకరు. ఈమె ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలలోనూ అత్తయ్య పాత్రలలోను నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఒకప్పుడు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రగతి ఈమధ్య కాలంలో కాస్త సినిమాలను తగ్గించారని చెప్పాలి. ఇలా సినిమాలను కాస్త తగ్గించిన ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

ఈమె (Pragathi) సోషల్ మీడియా వేదికగా తరచూ తన ఫిట్నెస్ కి సంబంధించిన వీడియోలను షేర్ చేయడమే కాకుండా తన పర్సనల్ విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకుంటారు. ఇక ప్రగతి బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెర కార్యక్రమంలో భాగంగా ఈమె వేదికపై డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలోని అత్తో అత్తమ్మ కూతురు అనే పాటకు ఈమె అద్భుతమైన డాన్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాటకు ఈమె అద్భుతంగా డాన్స్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది.ఇక ఈ వేదికపై పలువురు బుల్లితెర నటులతో కలిసి ఈమె డాన్స్ చేశారు. ఇక ప్రగతి ప్రస్తుతం అడపాదప సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు.ప్రగతి చేసిన ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో అభిమానులు ప్రగతి ఆంటీ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pragathi
  • #Actress Pragathi
  • #Artist Pragathi
  • #Pragathi

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

6 hours ago
Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

7 hours ago
Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version