Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ రచ్చ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ రచ్చ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • May 22, 2023 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ రచ్చ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

ప్రగ్యా జైస్వాల్ ‘అఖండ’ వంటి హిట్ అందుకున్నా ఈమె దశ తిరగలేదు. అంతకు ముందు ఈమె ‘కంచె’ ‘ఓం నమో వెంకటేశాయ’ ‘జయ జానకి నాయక’ ‘నక్షత్రం’ ‘గుంటూరోడు’ వంటి క్రేజీ సినిమాల్లో నటించినా అవి సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఛాన్స్ ల కోసం పడిగాపులు కాస్తుంది. ఇక దర్శకుడు బోయపాటి.. ‘అఖండ 2’ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు చర్చ జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ కనుక ఉంటే అందులో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.

మరోపక్క ఛాన్స్ లు దొరికిన ప్రతిసారి నెవర్ బిఫోర్ అనే విధంగా ఫోటో షూట్లలో పాల్గొంటుంది ప్రగ్య. పలు మ్యాగ్ జైన్ల కోసం ఆమె నెవర్ బిఫోర్ అనే విధంగా గ్లామర్ ఫోటో షూట్లు చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఆ మ్యాగ్ జైన్ల వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈ ఫోటోలు షేర్ చేసుకుంటే అలా కూడా ఆదాయం వస్తుంది. ప్రగ్యా లేటెస్ట్ ఫోటో షూట్లో డెనిమ్ జీన్స్ వేసుకుని మైండ్ బ్లాక్ ఫోజులు ఇచ్చింది.

అయితే ఈ ఫొటోల్లో ఆమె (Pragya Jaiswal)  ఫాంటు విప్పేసి ఇన్నర్ వేర్ చూపిస్తూ ఈ సమ్మర్ కు మరింత హీట్ పెంచే ప్రయత్నం చేసిందని చెప్పాలి. ఈ ఫోటోలు కొద్దిసేపటికే వైరల్ అయిపోయాయి. ఈ ఫోటోలకు ప్రగ్య ‘మైండింగ్ మైన్’ అంటూ కామెంట్ పెట్టింది. మరో హీరోయిన్ సోనాల్ చౌహాన్ ‘ఫైర్’ సిమ్బల్ తో కామెంట్ పెట్టింది. మీరు కూడా ఫోటోలను ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pragya Jaiswal
  • #Akhanda
  • #Pragya Jaiswal

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

related news

Indian Movies : మారుతున్న ప్రేక్షకుల ధోరణి.. కంటెంట్ ముఖ్యమా ? రన్ టైం ముఖ్యమా ?

Indian Movies : మారుతున్న ప్రేక్షకుల ధోరణి.. కంటెంట్ ముఖ్యమా ? రన్ టైం ముఖ్యమా ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

27 mins ago
Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

17 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

21 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

2 days ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

2 days ago

latest news

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

2 days ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version