Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Gallery » Pragya Jaiswal: మంచులో బికినీ వేసుకొని యువతను అగం ఆగం చేస్తున్నా ప్రగ్యా జైస్వాల్!

Pragya Jaiswal: మంచులో బికినీ వేసుకొని యువతను అగం ఆగం చేస్తున్నా ప్రగ్యా జైస్వాల్!

  • June 16, 2023 / 07:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pragya Jaiswal: మంచులో బికినీ వేసుకొని యువతను అగం ఆగం చేస్తున్నా ప్రగ్యా జైస్వాల్!

గ్లామర్ పరంగా మంచి ఆకట్టుకొనే అందం, అభినయం ఉన్నా కూడా ప్రగ్యాజైస్వాల్ కు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు.. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ‘ అఖండ’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది..ఆ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. అయిన కూడా అమ్మడుకు సినీ అవకాశాలు అందని ద్రాక్షలా మారాయి..అందాన్ని మాత్రం అస్సలు దాచుకోకుండా సోషల్ మీడియాలో చూపిస్తుంది..

లేటెస్ట్ ఫొటోస్ దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది.. మంచులో కూడా బికినీ షో చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది..అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా (Pragya Jaiswal) కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది.

అయితే అందాలను ఎంతగా చూపిస్తున్నా కూడా అవకాశాలు లేకపోవడం గమనార్హం.. ఇటీవల ఈ అమ్మడు నడిరోడ్డుపై మోకాళ్ళకి చాలా పైన ఉన్న పొట్టి గౌనులో తిరుగుతూ ప్రగ్యా ఇచ్చిన ఫోజులు యువతని కవ్వించే విధంగా ఉన్నాయి. అవి సోషల్ మీడియాను షేక్ చేసింది.. తాజాగా ఇప్పుడు మరోసారి బికినీ అందాలతో పిచ్చెక్కించింది.. పింక్ కలర్ బికినీ వేసుకొని తడి అందాలతో నెట్టింట రచ్చ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. థైస్ అందాలతో పాటు ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుల గుండెల్లో హిటు పుట్టించేలా చేస్తోంది.

ఈ హార్ట్ లుక్స్ తో కుర్రకారులను ఆగం చేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్. ఈ బికినీలో ప్రగ్యా జైస్వాల్ బాడి షేపులు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.. చుట్టూ మంచూతో కప్పబడి ఉన్న ఒక నీటి సరస్సులో బికినీ లో దిగింది.. మళ్లీ వెంటనే లేచి పైకి వచ్చింది.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది..

View this post on Instagram

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pragya Jaiswal
  • #Akhanda
  • #Pragya Jaiswal

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

13 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 days ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

6 hours ago
Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

9 hours ago
Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version