Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » కృష్ణవంశీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది!

కృష్ణవంశీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది!

  • August 18, 2016 / 10:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కృష్ణవంశీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది!

ప్రస్తుతం ఉన్న యువ హీరో, హీరోయిన్లతో లెజండరీ డైరెక్టర్ కృష్ణవంశీ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అదే ‘నక్షత్రం’. సినిమా టైటిల్ తెలిసినప్పటినుండి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్నారు. వీరితో పాటు సాయి ధరం తేజ్ కూడా నటిస్తున్నాడు. కానీ కేవలం 20 నిమిషాలు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తాడు.

పోలీస్ పాత్రలో తేజు కనిపించనుండగా ఆయనకు జంటగా లేడీ పోలీస్ ఆఫీసర్ గా ప్రగ్యాజైస్వాల్ ను ఎన్నుకున్నారు. కంచె సినిమాతో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న ప్రగ్యకు ఈ సినిమాలో ఛాన్స్ రాగానే వెంటనే ఒప్పేసుకుందట. హీరోయిన్స్ ను కృష్ణవంశీ ఎంత అందంగా చూపిస్తాడో.. అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అమ్మడుకి మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తుంది. సినిమాలో ప్రగ్య రెండు యాక్షన్ సీన్స్ కూడా చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం ఖాయం!

Welcome @itsmepragya to team #Nakshatram #KV20 🙂 #ladyCop pic.twitter.com/770RCaFyfk

— Sundeep Kishan (@sundeepkishan) August 17, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna Vamsi
  • #Nakshatram Movie
  • #Nanditha
  • #Pragya Jaiswal
  • #Regina Cassandra

Also Read

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

trending news

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

5 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

13 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

15 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

16 hours ago
Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

16 hours ago

latest news

King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

1 hour ago
Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

2 hours ago
Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

3 hours ago
R Narayana Murthy: ఫైనల్‌గా మారిపోయిన ఆర్‌.నారాయణమూర్తి.. ఈ సినిమాలో అంత స్పెషలేంటి?

Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version