Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Prakash Raj: కీలక నిర్ణయం తీసుకున్న ప్రకాశ్‌రాజ్‌… ఎందుకంటే?

Prakash Raj: కీలక నిర్ణయం తీసుకున్న ప్రకాశ్‌రాజ్‌… ఎందుకంటే?

  • November 17, 2021 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prakash Raj: కీలక నిర్ణయం తీసుకున్న ప్రకాశ్‌రాజ్‌… ఎందుకంటే?

అవును… ప్రకాశ్‌రాజ్‌ మౌనవ్రతం తీసుకున్నారు. ఎందుకు ఏమైంది, ఏ విషయంలో లాంటి ప్రశ్నలు వేద్దాం అనుకుంటున్నారా? ఈలోపు మేమే చెప్పేస్తాం. ప్రకాశ్‌రాజ్ గత కొద్ది రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నారట. దీంతో ఇటీవల కంప్లీట్‌ హెల్త్‌ చెకప్‌ కోసం వైదుల్ని సంప్రదించారట. ఆ క్రమంలో గొంతు సమస్య బయటపడిందట. దీంతోనే మౌనవ్రతం తీసుకోవాల్సి వస్తోందట. స్వరపేటిక కాస్త ఇబ్బంది పెడుతుండటంతో వైద్యులు కొద్ది రోజులు రెస్ట్‌ అవసరమని చెప్పారట. మనిషికే కాదు, నోటికి కూడా రెస్ట్‌ ఉండాలని వైద్యులు తెలిపారట.

దీంతో వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని ప్రకాశ్‌రాజ్‌ నిర్ణయించారు. దీంతోపాటు వారంపాటు ఆయన మాట్లాడకుండా ఉండాలట. అలా ఆయన మౌనవ్రతం చేస్తున్నట్లు లెక్క. నటులు కదా వరుస సినిమాలు, డబ్బింగ్‌లు చెప్పడం వల్ల ఇలా స్వరపేటిక ఇబ్బంది పెడుతుంటుంది. గతంలోనూ కొంతమంది నటులు ఇలా స్వరపేటిక ఇబ్బంది పెట్టి రెస్ట్‌ తీసుకున్నారు. ఇప్పుడు ప్రకాశ్‌రాజ్‌ కూడా అదే పని చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు.

ప్రకాశ్‌రాజ్‌ ఇటీవల.. ‘జై భీమ్‌’, ‘ఎనిమీ’, ‘పెద్దన్న’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరికొన్ని సినిమాలు వరుసలో ఉన్నాయి. మౌనవ్రతంతో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చినట్లే మరి.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prakash Raj
  • #enemy
  • #Jai Bheem
  • #Pedanna
  • #Prakash Raj

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Jai Bheem: స్టేట్‌ అవార్డుల్లో ‘జై భీమ్‌’ హవా.. ఏడేళ్లలో ఏ సినిమాకు అవార్డులు వచ్చాయంటే?

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

3 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

7 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

24 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

1 day ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

1 day ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

6 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version