Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Videos » Pranitha: స్టార్ హీరోయిన్ బాత్ రూమ్ వీడియో వైరల్..!

Pranitha: స్టార్ హీరోయిన్ బాత్ రూమ్ వీడియో వైరల్..!

  • June 1, 2024 / 08:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pranitha: స్టార్ హీరోయిన్ బాత్ రూమ్ వీడియో వైరల్..!

ఓ స్టార్ హీరోయిన్ బాత్ రూమ్ వీడియో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఆమె మరెవరో కాదు ప్రణీత (Pranitha) . బాత్ టబ్ లో స్నానం చేస్తూ.. స్నోతో ఆటలాడుకుంటూ ఆమె ఈ వీడియోలో కనిపిస్తుంది. ఆమె అందాన్ని ఆరాధించేవారు ఏ వీడియోని వైరల్ చేస్తున్నారు. మరోపక్క ఓ బిడ్డకు తల్లి అయినప్పటికీ ఇలాంటి వీడియోలు షేర్ చేయడం ఏంటి అంటూ.. ఇంకొంతమంది తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఆ రకంగా కూడా ఈ వీడియో వైరల్ అవుతుంది.

కోవిడ్ టైంలో పెళ్లి చేసుకున్న ప్రణీత.. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. బుల్లితెరపై డాన్స్ షోలు వంటి వాటికి మెంటర్ గా ఈమె వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కన్నడ సినిమాల్లో ఈమెకు ఛాన్సులు బాగానే వస్తున్నాయి. ఇక ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రణీత.. ఆ తర్వాత ‘బావ’ (Baava) వంటి సినిమాల్లో నటించింది. అయితే ‘అత్తారింటికి దారేది’ (Attarintiki Daredi) సినిమా ఈమెకు మంచి బ్రేక్ ఇచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భజే వాయు వేగం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 గం గం గణేశా సినిమా రివ్యూ & రేటింగ్!

పవన్ కళ్యాణ్ తో ‘బాపు గారి బొమ్మో’ పాటలో ఈమె చేసిన డాన్స్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. ఆ సినిమా వల్ల.. ప్రణీతకి ‘రభస’ (Rabhasa) ‘పాండవులు పాండవులు తుమ్మెద’ (Pandavulu Pandavulu Tummeda) ‘డైనమైట్’ (Dynamite) ‘బ్రహ్మోత్సవం’ (Brahmotsavam) ‘హలో గురు ప్రేమకోసమే’ (Hello Guru Prema Kosame) వంటి క్రేజీ సినిమాల్లో ఈమెకు ఛాన్సులు లభించాయి. తెలుగులో ప్రణీత ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో కనిపించింది. ఆ సినిమాలో ఈమె కృష్ణ కుమారి పాత్రలో కనిపించింది.

View this post on Instagram

A post shared by Pranita Subhash (@pranitha.insta)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pranitha

Also Read

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

related news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

trending news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

8 mins ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

55 mins ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago

latest news

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version