Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Pranitha: బాత్ టాబ్ లో స్నానం చేస్తూ.. షాక్ ఇచ్చిన ప్రణీత!

Pranitha: బాత్ టాబ్ లో స్నానం చేస్తూ.. షాక్ ఇచ్చిన ప్రణీత!

  • February 8, 2022 / 05:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pranitha: బాత్ టాబ్ లో స్నానం చేస్తూ.. షాక్ ఇచ్చిన ప్రణీత!

గ్లామరస్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ప్రణీత సుభాష్ కొన్ని బాక్సాఫీస్ హిట్స్ కూడా అందుకుంది. అయితే ఈ బ్యూటీకి మంచి విజయాలు దక్కినప్పటికి కూడా కూడా ఎక్కువ కాలం పాటు స్టార్ ఇమేజ్ ను కొనసాగించలేక పోయింది. కొన్ని పెద్ద సినిమాలలో కూడా సైడ్ హీరోయిన్ గా అవకాశాలు అందుకున్న విషయం తెలిసిందే. మొదట కన్నడలో పోకిరి రీమేక్ సినిమాతో ప్రణీత సుభాష్ మంచి విజయాన్ని అందుకుంది.

Click Here To Watch

తెలుగు తమిళ్ మలయాళం కన్నడ ఇండస్ట్రీలలో వరుసగా అవకాశాలు వచ్చాయి. దాదాపు ఐదేళ్ల వరకు కూడా ఈ బ్యూటీ సక్సెస్ తో సంబంధం లేకుండా మంచి అవకాశాలను అయితే అందుకుంది. పారితోషికం కూడా గట్టిగానే డిమాండ్ చేసినప్పటికీ కెరీర్ పై పెద్దగా ఎఫెక్ట్ కూడా పడలేదు. కానీ కొన్నిసార్లు అనుకోని వివాదాల కారణంగా పలు ఇండస్ట్రీలో నుంచి బ్యాన్ కు గురికావలసి వచ్చింది. ఇక పెళ్లి అనంతరం కూడా ఈ బ్యూటీ సినిమాలను చేస్తోంది.

కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా వరుసగా అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా ప్రణీత సుభాష్ బాత్ టబ్ లో స్నానం చేస్తూ కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ అయ్యేలా చేసింది. పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆ వీడియో వైరల్ అవ్వడం విశేషం. ఇక ప్రణీత సుభాష్ ఎలాంటి పోస్ట్ చేసిన కూడా ఈజీగా ట్రెండ్ అవుతోంది.

అయితే సౌత్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం కొన్ని సినిమాలతో బిజీగా ఉన్న ప్రణీత గత ఏడాది బాలీవుడ్ లో హంగామా 2 , బుర్జ్ ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాలలో ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించింది. ఇక ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ బ్యూటీకి హిందీలో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇక ప్రణీత సుభాష్ తొందరపడకుండా మంచి కథలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. మరి రానున్న రోజుల్లో ఈ బ్యూటీ ఇంకా ఈ స్థాయిలో అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

Pranitha Subhash Latest Photoshoot Stillss (8)

36

Pranitha Subhash Latest Photoshoot Stills (14)

37

Pranitha Subhash Latest Photoshoot Stills (13)

38

Pranitha Subhash Latest Photoshoot Stills (12)

39

Pranitha Subhash Latest Photoshoot Stills (11)

40

Pranitha Subhash Latest Photoshoot Stills (10)

41

Pranitha Subhash Latest Photoshoot Stills (9)

42

Pranitha Subhash Latest Photoshoot Stills (7)

43

Pranitha Subhash Latest Photoshoot Stills (6)

44

Pranitha Subhash Latest Photoshoot Stills (5)

45

Pranitha Subhash Latest Photoshoot Stills (4)

46

47

Pranitha Subhash Latest Photoshoot Stills (3)

48

Pranitha Subhash Latest Photoshoot Stills (2)

49

Pranitha Subhash Latest Photoshoot Stills (1)

50

Pranitha Subhash Latest Photoshoot Stills

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pranitha
  • #Actress Pranitha Subhash
  • #Pranitha
  • #Pranitha Subhash

Also Read

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

related news

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

trending news

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

11 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

12 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

13 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

15 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

16 hours ago

latest news

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

18 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

19 hours ago
Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

21 hours ago
Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version