Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Prasanth Varma, Anushka: ప్రశాంత్ వర్మకి స్టార్ హీరోయిన్ ప్రశంసలు.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

Prasanth Varma, Anushka: ప్రశాంత్ వర్మకి స్టార్ హీరోయిన్ ప్రశంసలు.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

  • July 19, 2021 / 09:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prasanth Varma, Anushka: ప్రశాంత్ వర్మకి స్టార్ హీరోయిన్ ప్రశంసలు.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

నాని నిర్మాణంలో వచ్చిన ‘అ!’ సినిమా మంచి విజయాన్నే సాధించింది. ఈ చిత్రంతో టాలీవుడ్ కు డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. వైవిధ్యమైన కథాంశంతో.. అంతవరకు టాలీవుడ్ లో ఏ సినిమా రాని రీతిలో ‘అ!’ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. నిజానికి ఈ చిత్రంలో కథ పెద్దగా ఉండదు.. ఓ స్ప్లిట్ పర్సనాలిటీ లోని షేడ్స్ చూపించడమే ఈ సినిమా కాన్సెప్ట్. దానిని ప్రశాంత్ వర్మ డీల్ చేసిన విధానం బాగుంటుంది.టైటిల్ కు తగినట్టుగానే ‘అ!’ అనే మూమెంట్స్ ఈ సినిమాలో చాలానే ఉంటాయి.

కమర్షియల్ గా కూడా ఈ చిత్రం నిర్మాత నానికి మంచి లాభాలను అందించింది. మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా అతనిలోని కొత్త యాంగిల్ ను పరిచయం చేసింది ‘అ!’. ఇక ఈ సినిమా ప్రివ్యూ వేసిన రోజులను, సెలబ్రిటీలు ప్రశాంత్ ను అభినందించిన విధానాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ కామెంట్స్ చేసాడు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ… ” ‘అ!’ ప్రివ్యూ చూస్తున్నప్పుడు టైటిల్స్‌ పడటానికి ముందే సినిమా కొంత పార్ట్ జరుగుతుంటుంది.

ఆ సన్నివేశాలు చూడగానే అనుష్క గారు నా దగ్గరికి వచ్చి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ‘సినిమా సూపర్‌ హిట్‌’ అంటూ ఎనర్జీ ఇచ్చారు.సినిమా మొత్తం పూర్తయ్యాక ఆమె మళ్లీ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నారు. నాకు తెలిసి నన్ను హగ్‌ చేసుకున్న మొదటి అమ్మాయి అనుష్క గారే.! అప్పుడు నాకు కన్నీళ్ళు ఆగలేదు. సినిమా గ్యారెంటీ హిట్ అనే కాన్ఫిడెన్స్ వచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka Shetty
  • #Anushka Shetty
  • #Director Prasanth Varma
  • #Hanu Man
  • #Hanu Man Movie

Also Read

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

related news

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

trending news

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

2 hours ago
Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

19 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

21 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

1 day ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

1 day ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version