Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Prabhas: ప్రశాంత్ వర్మ హనుమాన్ ఫిక్స్… మరి ప్రభాస్ హనుమాన్ సంగతేంటో..!

Prabhas: ప్రశాంత్ వర్మ హనుమాన్ ఫిక్స్… మరి ప్రభాస్ హనుమాన్ సంగతేంటో..!

  • June 25, 2021 / 10:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రశాంత్ వర్మ హనుమాన్ ఫిక్స్… మరి ప్రభాస్ హనుమాన్ సంగతేంటో..!

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హనుమాన్ చిత్రంలో యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు చిత్ర యూనిట్ సభ్యులు.మొదటి సారి ప్రశాంత్ వర్మ మైదలాజికల్ టచ్ ఉన్న మూవీ చేస్తున్నారు. మరో పక్క ప్రభాస్ కూడా ఆదిపురుష్ అనే మైదలాజికల్ డ్రామా లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ శ్రీరాముని పాత్రలో కనిపించబోతున్నాడు. సీత పాత్రలో కృతి సనన్ హీరోయిన్ గా నటించబోతున్నారు అని ఎప్పుడో ప్రకటించారు.

లక్ష్మణుడుగా సన్నీ సింగ్ నటిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే హనుమంతుడు పాత్రను ఎవరు పోషిస్తారు అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.అందుతున్న సమాచారం ప్రకారం హనుమంతుడి పాత్రలో మరాఠీ నటుడు దేవదత్ నాగే ను తీసుకుంటున్నట్టు టాక్ నడుస్తుంది. త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రానున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.నిజానికి ఈ చిత్రంలో హనుమంతుడు పాత్ర ఎక్కువ సేపు ఉండదట. అయితే మార్కెట్ చేసుకోవాలి కాబట్టి..

పరభాషా నటుడిని చిత్ర యూనిట్ సభ్యులు ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఆదిపురుష్ షూటింగ్ ఫిబ్రవరిలో ముంబయిలో ప్రారంభమైంది. అక్కడ కొంత భాగాన్ని చిత్రీకరించారు. కానీ కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో షూటింగ్ వాయిదా పడింది.ఆగష్ట్ నుండీ తిరిగి షూటింగ్ పునప్రారంభం కానుందని తెలుస్తోంది.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #director Prashant Varma
  • #Hanuman
  • #Teja Sajja
  • #The Marvel Cinematic Universe

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

related news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

5 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

6 hours ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

23 hours ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

4 hours ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

5 hours ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

6 hours ago
NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version