Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prashanth Neel: చిరు, చరణ్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ప్రకటన వచ్చేది అప్పుడేనా?

Prashanth Neel: చిరు, చరణ్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ప్రకటన వచ్చేది అప్పుడేనా?

  • July 13, 2023 / 08:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Neel: చిరు, చరణ్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ప్రకటన వచ్చేది అప్పుడేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకరు కాగా ఈ డైరెక్టర్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉంది. స్టార్ హీరోల ఫేవరెట్ డైరెక్టర్లలో ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఒకరు. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్3, సలార్2, ఎన్టీఆర్ తో ఒక సినిమా ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఈ సినిమాలతో పాటు శాండిల్ వుడ్ కు చెందిన హీరోతో ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలతో పాటు చరణ్ ప్రశాంత్ నీల్ కాంబోలో కూడా సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

ప్రశాంత్ నీల్ పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ప్రశాంత్ నీల్ డిమాండ్ చేస్తే మరింత ఎక్కువ మొత్తం ఇవ్వడానికి సైతం నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ మాత్రం హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రశాంత్ నీల్ వల్ల ఈ బ్యానర్ నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది.

ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా సినిమాకు తన రేంజ్ ను పెరుగుతున్నా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. సినిమాల బడ్జెట్ విషయంలో సైతం ప్రశాంత్ నీల్ హద్దులు దాటడం లేదు. ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రకటించిన సినిమాలను పూర్తి చేయాలంటే మరో నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల సమయం పడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రశాంత్ నీల్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Prashanth Neel
  • #Prashanth Neel
  • #Ram Charan

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

4 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

4 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

4 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

5 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version