Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Prashanth Neel, Chiranjeevi: చిరంజీవినే స్ఫూర్తిగా తీసుకొని సినిమాలు చేస్తా: ప్రశాంత్‌ నీల్‌

Prashanth Neel, Chiranjeevi: చిరంజీవినే స్ఫూర్తిగా తీసుకొని సినిమాలు చేస్తా: ప్రశాంత్‌ నీల్‌

  • April 13, 2022 / 02:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Neel, Chiranjeevi: చిరంజీవినే స్ఫూర్తిగా తీసుకొని సినిమాలు చేస్తా: ప్రశాంత్‌ నీల్‌

‘కేజీయఫ్‌’ డైరక్టర్ ప్రశాంత్‌ నీల్‌ చాలా డేరింగ్‌.. అందుకే అంతటి మాస్‌ మసాలా సినిమాలను ఈజ్‌తో చేసేస్తుంటాడు అని అంటుంటారు. అయితే ఆయన డేరింగ్‌నెస్‌కి మరో ఉదాహరణ కూడా బయటకు వచ్చింది. ఆ విషయం ఆయనే చెప్పారు కూడా. తన సినిమా కథల రాయడం గురించి మాట్లాడుతూ ప్రశాంత్‌ నీల్‌ కీలక విషయాన్ని బయటపెట్టాడు. ‘కేజీయఫ్‌ 2’ ప్రచారంలో భాగంగా ఈ విషయం చెప్పుకొచ్చారు ప్రశాంత్‌ నీల్‌. ‘మందు తాగుతూ కథలు రాస్తాను’ అంటూ ప్రశాంత్‌ షాకింగ్ కామెంట్స్ చేశారని టాక్‌.

Click Here To Watch Trailer

చాలా మంది లాగే, చాలామంది సినిమావాళ్లు లాగే ప్రశాంత్‌ నీల్‌కు కూడా మద్యం అలవాటు ఉందట. ఆ విషయాన్ని చెబుతూ ఆసక్తికర విషయం చెప్పారు ప్రశాంత్‌. ‘‘నేను ఆల్కహాల్‌ తాగుతాను. అలా తాగుతున్నప్పుడు సినిమా కథలు రాస్తాను. అయితే, మత్తులో ఉన్నప్పుడూ.. నేను సినిమాలో ఈ సీన్ ఎందుకు? ఆ సీన్‌ ఎందుకు? అనే విషయాన్ని ఆలోచిస్తాను. ఒకసారి కాదు, ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాను’’ అని చెప్పారు ప్రశాంత్‌ నీల్‌. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

అలా మత్తులో ఉన్నప్పుడు సినిమా కథ గురించి కాకుండా, సినిమా కథను ఎలా ప్రజెంట్‌ చేయాలి అనే విషమ్మీదే ఎక్కువ ఆలోచిస్తాను అని చెప్పారు ప్రశాంత్‌ నీల్‌. అగ్ర దర్శకుడు అందరూ కొనియాడుతున్న ఈ రోజుల్లో ప్రశాంత్‌ నీల్‌.. ఇలా చెప్పడం ఆయన బోల్డ్‌నెస్‌ ఎంతనేది చెబుతోంది. ఏమాటకామాట ప్రశాంత్‌ నీల్‌ రాసే ఎలివేషన్ సీన్స్‌ అదిపోతాయి. దీని వెనుక కూడా ఓ బలమైన కారణం ఉందట. నా సినిమాలో చూపిస్తున్న ఎలివేషన్లన్నీ టాలీవుడ్ నుండి నేర్చుకున్నవే అంటూ మరో బోల్డ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు ప్రశాంత్‌.

ముఖ్యంగా చిరంజీవి సినిమాల నుండి ఎక్కువగా ఇన్‌స్పైర్ అయ్యానని ప్రశాంత్‌ చెప్పారు. 90ల్లో తెలుగు సినిమాలు విపరీతంగా చూశారట ప్రశాంత్‌. ఆ రోజుల్లోని సినిమాల్లో హీరో ఎలివేషన్లను చూపించినట్లు ఇంకెక్కడా చూపించలేదు అని అంటుంటారు ప్రశాంత్‌. 90ల కాలంలో చిరంజీవి సినిమాలు చూసి బాగా ఇన్‌స్పైర్ అయ్యాను. నా సినిమాలకు స్ఫూర్తి ఆయన సినిమాలే. ‘కేజీయఫ్’ తర్వాత కన్నడ హీరోలను పక్కన పెట్టి టాలీవుడ్ స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తుండటంతో ప్రశాంత్ నీల్‌పై కన్నడ ఫ్యాన్స్‌ ఆగ్రహం మీదున్నారు.

సినిమా వస్తే మా ప్రతాపం చూపిస్తాం అంటున్నారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌ హీరోలను వరుసగా పొగడంతో ఇబ్బంది పడతాడేమో అనిపిస్తోంది. మొన్నీ మధ్య తారక్‌కో తన స్నేహం 20 ఏళ్ల నాటిదని చెప్పిన విషయం తెలిసిందే.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashant Neel
  • #KGF 2
  • #Megastar Chiranjeevi
  • #Prashant Neel
  • #SALAAR

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

1 hour ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

15 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

15 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

16 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

16 hours ago

latest news

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

15 mins ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

24 mins ago
Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

53 mins ago
Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

60 mins ago
Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version