Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Collections » Prathinidhi 2 Collections: ‘ప్రతినిధి 2’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Prathinidhi 2 Collections: ‘ప్రతినిధి 2’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • May 17, 2024 / 05:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prathinidhi 2 Collections: ‘ప్రతినిధి 2’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

2014 ఎన్నికల టైంకి నారా రోహిత్ (Nara Rohit)  హీరోగా రూపొందిన ‘ప్రతినిధి’ (Prathinidhi) రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అబౌవ్ యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. కానీ ఎన్నికల టైం కాబట్టి.. టీడీపీ పార్టీకి ఈ సినిమా మంచి మైలేజ్ ను అందించింది. ఆ తర్వాత టీవీల్లో కూడా బాగా చూశారు. మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత దానికి సీక్వెల్ గా ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2) వచ్చింది.ఈసారి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ పార్టీకి ఈ సినిమా ఎంత వరకు మైలేజ్ ఇస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది.

సీనియర్ జర్నలిస్ట్ మూర్తి (Murthy Devagupthapu)  ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మే 10 న రిలీజ్ అయిన ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.వీకెండ్ అంతంత మాత్రమే కలెక్ట్ చేసిన ఈ సినిమా.. సోమవారం నుండి మరింత డ్రాప్ అయ్యింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విద్య వాసుల అహం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 థియేటర్లలో ఉండగానే ఓటీటీకి వచ్చేస్తున్న 'కృష్ణమ్మ'
  • 3 విడాకుల పై ట్రోలింగ్.. ఘాటు వ్యాఖ్యలు చేసిన జీవీ ప్రకాష్ మాజీ భార్య
నైజాం 0.38 cr
సీడెడ్ 0.10 cr
ఆంధ్ర(టోటల్) 0.42 cr
ఏపీ + తెలంగాణ 0.90 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.10 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.00 cr

‘ప్రతినిధి 2’ చిత్రం రూ.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం రూ.1.0 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.3 కోట్ల దూరంలో ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు కొన్ని రోజులు తాత్కాలికంగా మూతపడ్డాయి కాబట్టి.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు అయితే లేవు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Murthy Devagupthapu
  • #nara rohit
  • #Prathinidhi 2
  • #Prathinidhi 2 Collections
  • #Sree Lella

Also Read

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

related news

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి మళ్లీ వచ్చిన రాజమౌళి.. లీకుల బాధ తప్పించుకోడానికేనా?

చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Balayya Babu, Krish: క్రిష్ కి బాలయ్య ఫుల్ సపోర్ట్

Balayya Babu, Krish: క్రిష్ కి బాలయ్య ఫుల్ సపోర్ట్

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

trending news

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

2 mins ago
Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

36 mins ago
Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

2 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

2 hours ago
పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

2 hours ago

latest news

Adivi Sesh: నేను హిట్ డైరెక్టర్ కి డిన్నర్ పెట్టి ప్రాజెక్ట్ సెట్ చేసుకోలేను: అడివి శేష్

Adivi Sesh: నేను హిట్ డైరెక్టర్ కి డిన్నర్ పెట్టి ప్రాజెక్ట్ సెట్ చేసుకోలేను: అడివి శేష్

2 hours ago
అసలు సిసలు సెకండ్ హీరోలు

అసలు సిసలు సెకండ్ హీరోలు

2 hours ago
Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

17 hours ago
Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

18 hours ago
Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version