Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Saindhavi: విడాకుల పై ట్రోలింగ్.. ఘాటు వ్యాఖ్యలు చేసిన జీవీ ప్రకాష్ మాజీ భార్య

Saindhavi: విడాకుల పై ట్రోలింగ్.. ఘాటు వ్యాఖ్యలు చేసిన జీవీ ప్రకాష్ మాజీ భార్య

  • May 16, 2024 / 09:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saindhavi: విడాకుల పై ట్రోలింగ్.. ఘాటు వ్యాఖ్యలు చేసిన జీవీ ప్రకాష్ మాజీ భార్య

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ (GV Prakash Kumar) , అతని భార్య సైంధవి విడాకులు తీసుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 11 ఏళ్ళు కలిసి కాపురం చేసిన ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే 3 రోజుల క్రితం వీరు వీటిపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగు కోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.

ఇలాంటి కీలక తరుణంలో మా ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం’ అంటూ వీరు తమ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే ఊహించని విధంగా కొంతమంది సైంధవి పై విమర్శలు కురిపిస్తున్నారు. కొంతవరకు ఓపిక పట్టిన సైంధవి.. తర్వాత సహనం కోల్పోయి సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా?
  • 2 ధనుష్ పై మరోసారి సుచిత్ర సంచలన వ్యాఖ్యలు!
  • 3 నాగబాబు ట్వీట్‌... బన్నీని దూరం పెడతారా? బన్నీనే దూరంగా వెళ్తాడా?

‘విడాకులు ప్రకటించాక కూడా నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదు. మేము బలవంతంగా విడిపోలేదు. జీవీ ప్రకాష్, నేను ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా నిర్ణయాన్ని గౌరవించి మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు అని కోరడం కూడా జరిగింది. అయినా కొంతమంది పనిగట్టుకుని నా పై విమర్శలు గుప్పిస్తున్నారు.

అనవసరమైన ఆరోపణల నాపై చేయడం కూడా సరైన పద్ధతి కాదు.నేను,జీవీ భవిష్యత్తులో కూడా స్నేహితులుగా కలిసుండాలి అనుకుంటున్నాం. మేము చిన్ననాటి స్నేహితులం అనే విషయం మాకు గుర్తుంది” అంటూ సైంధవి చెప్పుకొచ్చింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #GV Prakash Kumar
  • #Saindhavi

Also Read

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

related news

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 mins ago
Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

18 hours ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

19 hours ago
Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

21 hours ago

latest news

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

18 hours ago
Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

19 hours ago
Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

20 hours ago
Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version