Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » OTT » Premalu OTT: ‘ప్రేమలు’ ఓటీటీలోకి వచ్చేస్తోంది… ఎప్పటి నుండి అంటే?

Premalu OTT: ‘ప్రేమలు’ ఓటీటీలోకి వచ్చేస్తోంది… ఎప్పటి నుండి అంటే?

  • April 3, 2024 / 07:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Premalu OTT: ‘ప్రేమలు’ ఓటీటీలోకి వచ్చేస్తోంది… ఎప్పటి నుండి అంటే?

మలయాళ సినిమాల గురించి ఇప్పుడు ఇండియన్‌ సినిమా మొత్తం మాట్లాడుకుంటోంది. ఇటీవల కాలంలో అక్కడ విజయాలు రాలేదా? ఇదేనా ఆ విజయం అనుకుంటే కానే కాదు. అయితే రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, రూ.85 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది అంటే మాట్లాడుకోవడం తప్పేం లేదు కదా. అలాంటి సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఇటీవలే తెలుగు వెర్షన్‌ రిలీజైనా థియేటర్‌ రన్‌ అయిపోయిందంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసేశారు. ఆ సినిమానే ‘ప్రేమలు’ (Premalu) .

మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకున్న సినిమా ‘ప్రేమలు’. నస్లెన్‌ కె.గఫూర్‌ (Naslen K)  , మ్యాథ్యూ థామస్‌ , మమితా బైజూ (Mamitha Baiju) ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ఇది. గిరీశ్‌ ఎ.డి. (Girish A. D.)  ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ సినిమా తెలుగులో మార్చి 8న వచ్చింది. కొత్త‌ త‌రం ప్రేమ‌క‌థ‌తో, హైద‌రాబాద్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎన్టీఆర్ గ్యారేజ్ లో మరో కారు చేరిందా.. కారు ఖరీదెంతో తెలుసా?
  • 2 సీనియర్ నటి పై కేసు నమోదు.. ఏమైందంటే..!
  • 3 సీనియర్ హీరోయిన్ సుకన్య గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందంటే..!

ఆ సినిమాను ఓటీటీ వేదిక డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఏప్రిల్‌ 12 నుండి ‘ప్రేమలు’ స్ట్రీమింగ్‌ మొదలు కానుంది. ‘ఇప్పుడు ఈ ప్రేమ మరింత వైరల్‌ అవుతుంది’ అంటూ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశారు. ఇక ఈ సినిమా కథ సంగతి చూస్తే… స‌చిన్ సంతోష్ (నాస్లెన్ కె.గ‌ఫూర్‌) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌. కాలేజీలో చేరగానే ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ.. ఆ విష‌యాన్ని చెప్పేందుకు ధైర్యం స‌రిపోదు. కాలేజీలో చివ‌రిరోజు ఆ ప్రేమ‌ను చెబుతాడు.

అయితే ఆ అమ్మాయి వేరొక‌రితో ప్రేమ‌లో ఉన్నాన‌ని చెబుతుంది. అలా తొలిసారి ప్రేమ‌లో విఫ‌ల‌మైన స‌చిన్‌ బ్రిటన్‌ వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. ఈ క్రమంలో వీసా రాదు. దాంతో గేట్ కోచింగ్‌ కోసం స్నేహితుడు అమూల్ డేవిస్ (సంగీత్ ప్ర‌తాప్‌)తో క‌లసి హైద‌రాబాద్‌ వస్తాడు. రీనూ (మ‌మిత బైజు) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఓ పెళ్లి వేడుక‌లో క‌లుస్తాడు. తొలి చూపులోనే ఆమె ప్రేమ‌లో ప‌డిపోతాడు. ఈసారి స‌చిన్ ప్రేమక‌థ ఏమైంది అనేదే కథ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Girish A D
  • #Mamitha Baiju
  • #Naslen K
  • #Premalu

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

2 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

15 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

22 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

23 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

1 day ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version