Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » Premi Viswanath: బైలింగ్యువల్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ప్రేమి విశ్వనాథ్..!

Premi Viswanath: బైలింగ్యువల్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ప్రేమి విశ్వనాథ్..!

  • July 13, 2021 / 08:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Premi Viswanath: బైలింగ్యువల్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ప్రేమి విశ్వనాథ్..!

బుల్లి తెర బ్లాక్ బస్టర్ల లిస్టులో ‘కార్తీక దీపం’ సీరియల్ టాప్ పొజిషన్లో నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ సీరియల్ బాగా కనెక్ట్ అయిపోయింది.2017 నుండీ ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. ఈ సీరియల్ లో నటించే ప్రతీ ఆర్టిస్ట్ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. వంటలక్క, డాక్టర్ బాబు ల పాత్రలకు అభిమానులు కూడా ఏర్పడ్డారు. వీళ్ళు సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని అంతా ఎదురుచూస్తున్నారు.ఇదివరకే వీళ్లకు అవకాశాలు వచ్చినప్పటికీ.. వాటిని రిజెక్ట్ చేశారట.

అయితే వంటలక్కకు అదే ప్రేమి విశ్వనాధ్ కు తాజాగా ఓ మంచి ఆఫర్ వచ్చిందని.. దాంతో వెంటనే అందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి టాలీవుడ్ స్టార్ హీరో రామ్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. ఈరోజు నుండీ అంటే జూలై 12నుండీ షూటింగ్ మొదలైంది. కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపికైంది.

అయితే ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రకి గాను ప్రేమి విశ్వనాధ్(వంటలక్క) ను ఎంపిక చేసుకున్నారట. అందుకోసం వీళ్ళు మంచి పారితోషికాన్ని కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఇది కనుక సక్సెస్ అయితే తెలుగుతో పాటు తమిళంలో కూడా ప్రేమి పాపులర్ అయిపోతుంది. అటు తర్వాత వరుస అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Ram
  • #Premi Viswanath
  • #Ram Pothineni

Also Read

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Rapo22: స్టార్ హీరో అభిమానిగా రామ్… ఫైనల్ గా దానికే..!

Ram Pothineni: రామ్ సినిమాకి సెకండ్ హీరో సమస్య.. ఇప్పట్లో తీరదా?

trending news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

4 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

6 hours ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

8 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

11 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

11 hours ago

latest news

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

8 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

9 hours ago
Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

11 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version