Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆ నాటి తారలకు నేటి భామల్లో రీ ప్లేస్ ఎవరు ?

ఆ నాటి తారలకు నేటి భామల్లో రీ ప్లేస్ ఎవరు ?

  • February 25, 2017 / 01:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ నాటి తారలకు నేటి భామల్లో రీ ప్లేస్ ఎవరు ?

సృష్టిలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకం. అలాగే చిత్ర సీమలో నటీ నటులను ఒకరిని మరొకరితో రీ ప్లేస్ చేయలేము. కానీ ఒక్కొక్కరి నటన చూసినప్పుడు గతంలో మనల్ని ఆకట్టుకున్న మరో నటి/నటుడు గుర్తుకురావడం సహజం. అలా ఎక్కువమంది ఆనాటి తారలతో పోల్చిన నేటి భామలపై ఫోకస్..

1. సౌందర్య – నిత్యా మీనన్ Soundaryaహద్దుమీరని అందంతో.. ఆకట్టుకునే అభినయంతో సౌందర్య సూపర్ హిట్స్ అందుకుంది. “స్కిన్ షో ఉంటేనే సినిమాల్లో నెగ్గుకు వస్తాం” అనే మాటను పక్కన పెట్టి, ఎక్స్ పోజింగ్ దూరంగా పెట్టి నటనతో నంబర్ వన్ తారగా సౌందర్య వెలిగింది. అటువంటి నటనతో ప్రేక్షుకులను మెప్పిస్తున్న నటి నిత్యా మీనన్. ఎంతో మంది బ్యూటీలు వస్తున్నప్పటికీ నిత్యామీనన్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

2 . విజయ శాంతి – అనుష్క శెట్టి Vijayashanthiటాలీవుడ్ లో అందమైన భామలు ఆడి పాడేందుకే పరిమితం అనే రూల్ ని బ్రేక్ చేసిన నటి విజయశాంతి. యాక్షన్ మూవీస్ చేసి లేడీ అమితాబ్ గా పేరుతెచ్చుకుంది. అలా ఇప్పుడు అందంతో అలరిస్తూనే యాక్షన్ తో అదరగొట్టిన నటి అనుష్క. అరుంధతి మూవీతో యాక్షన్ కోణాన్ని ఆవిష్కరించి రుద్రమదేవి వంటి సినిమాలను కైవసం చేసుకుంది.

3 . సుహాసిని – కీర్తి సురేష్ Suhasiniహోమ్లీ క్యారెక్టర్స్ కి సుహాసిని పెట్టింది పేరు. సినిమాల్లోనే కాదు ఆమె బయట కూడా దైర్యంగా ముక్కుసూటిగా ఉంటుంది. అటువంటి లక్షణాలు కలిగిన నేటి తార కీర్తి సురేష్. నేటి తరం ప్రేక్షకులకు కీర్తి జూనియర్ సుహాసిని అయింది.

4 . టబు – కాజల్ అగర్వాల్ Tabuస్టైల్ కి, ఫ్యాషన్ కి మధ్య సన్నని గీత ఉంది. ఆ గీత గురించి నిన్నటి తరం హీరోయిన్ టబుకి స్పష్టంగా తెలుసు. సింపుల్ డ్రస్సులోను ఆకర్షణీయమైన స్టైల్ తో ఆమె కట్టి పడేసింది. అలా నేడు కాజల్ పిచ్చి పిచ్చి ఫ్యాషన్ జోలికి పోకుండా తనకి నప్పే డ్రస్, మేకప్ తో స్టైల్ ఐకాన్ అయింది.

5 . సిమ్రాన్ – తమన్నా Simranసిమ్రాన్, తమన్నాలు ఇద్దరూ చాలా స్పీడ్ గా డ్యాన్స్ చేయగలరు. నటనలోనూ ఇద్దరూ ఇద్దరే. అయితే తమన్నా తన నడుము విషయంలో సిమ్రాన్ కి రీప్లేస్ అయింది. ఇద్దరి నడుము ఒకేలా ఉంటుంది. సో అలనాటి సిమ్రాన్ ఫ్యాన్స్ తమన్నాని చూసుకుంటూ మురిసిపోతున్నారు.

6 . రమ్య కృష్ణ – శృతి హాసన్ Ramya Krishnaచిలిపిదనం అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తుంది. అలాంటి నాటీ నెస్ కలిసిన బ్యూటీ రమ్యకృష్ణ. నిండైన అందంతో పాటు చిలిపిదనంతో యువకుల గుండెల్లో గిలిగింతలు పెట్టింది. ఇప్పుడు ఆమెలా పరిశ్రమలో సెక్సీ బాడీతో నాటీ పనులతో ఆకట్టుకుంటున్న సుందరి శృతిహాసన్. అలా వీరిద్దరూ జత కలిశారు.

7 . రంభ – రాశి ఖన్నా Rambhaసెక్సీ థైస్ కలిగిన రంభ, ఢిల్లీ భామ రాశి ఖన్నా ఎందులో మ్యాచింగ్ అని ఆలోచిస్తున్నారా? మరో సారి వారి నటనను గమనిస్తే.. ఇద్దరిదీ ఒకేలా అనిపిస్తుంది. అందుకే రంభకు రీప్లేస్ రాశి ఖన్నా గా చిత్ర పరిశ్రమ భావిస్తోంది.

8 . రాధిక – నయనతారRadhikaఅన్ని రకాల పాత్రల్లో చక్కగా నటించి సంపూర్ణ నటిగా రాధిక అప్పట్లో పేరు తెచ్చుకుంది. ఇప్పటికాలంలో ఆ గుర్తింపు నయనతారకు దక్కింది. గ్లామర్ పాత్రలతో పాటు ఆలోచింపజేసే క్యారెక్టర్స్, కన్నీరు తెప్పించే పాత్రల్లో మెప్పిస్తోంది.

9 . రాధ – సమంత Radhaగత చిత్రాల్లో రాధా హీరోలతో పోటీ పడి నటించింది. అందుకే హీరోకి ఉన్నంత లెన్త్ రాధాకి ఇచ్చేవారు. ఇప్పుడు అదే విధంగా సమంత తోటి హీరోతో సమానంగా నటిస్తోంది. అ.. ఆ సినిమాలో అయితే హీరోని డామినేట్ చేసింది. సో ఆ విషయంలో రాధ – సమంత సేమ్ టు సేమ్.

10 . రోజా – నిహారిక Rojaస్టార్ హీరోలతో నటించిన రోజా చాలా చలాకీగా ఉంటారు. అందరితో సరదాగా ఉంటారు. అటువంటి లక్షణాలు నేటి తారల్లో నిహారికలో ఉంది. ఎప్పుడూ నవ్వుతూ ఎంతో ఉత్సాహంగా మెగా డాటర్ టాలీవుడ్ లో రోజాకి రీప్లేస్ అయింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Kajal Agarwal
  • #Keerthi Suresh
  • #Nayanatara
  • #Niharika

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

13 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

10 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version