Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Salaar: సలార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్!

Salaar: సలార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్!

  • November 19, 2022 / 05:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar: సలార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్!

బాహుబలి సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. చాలా రోజుల తర్వాత ఈయన రాధే శ్యామ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా అనుకున్నంత అంచనాలను చేరుకోలేకపోవడంతో అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేశారు. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా టీజర్ విడుదల కాగా ఈ టీజర్ పై కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి.

ఇక కేజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ పాన్ ఇండియా చిత్రంగా నటిస్తున్నటువంటి చిత్రం సలార్. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పనులను కూడా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో పలు భాష స్టార్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఈ క్రమంలోనే సలార్ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈయన సలార్ సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సలార్ సినిమా అయితే చిన్న సినిమా కాదని ఈ సినిమా అనుకున్న దానికన్నా వేరే లెవెల్ లో ఉండబోతుందని ఈయన తెలియజేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా అద్భుతంగా ఉందని, మనం అనుకున్న దానికన్నా ఈ సినిమా భారీగా ఉండబోతుందంటూ పృథ్వీరాజ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా నటుడు పృథ్విరాజ్ సలార్ సినిమా గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రాన్ని కూడా కేజిఎఫ్ నిర్మాణ సంస్థ హోంభలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మొదటిసారిగా ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా సందడి చేయనుంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prashant Neel
  • #Pruthwiraj Sukumaran
  • #Salaar Movie
  • #Shruti Haasan

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

3 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

4 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

22 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

6 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

7 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

8 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

1 day ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version