Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » OTT » The Goat Life OTT: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ బ్లాక్‌బస్టర్‌ కష్టం.. ఇప్పుడు ఓటీటీలో.. ఎప్పుడంటే?

The Goat Life OTT: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ బ్లాక్‌బస్టర్‌ కష్టం.. ఇప్పుడు ఓటీటీలో.. ఎప్పుడంటే?

  • May 14, 2024 / 12:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Goat Life OTT: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ బ్లాక్‌బస్టర్‌ కష్టం.. ఇప్పుడు ఓటీటీలో.. ఎప్పుడంటే?

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) 16 ఏళ్ల కష్టం ‘ఆడు జీవితం: ది గోట్‌ లైఫ్‌’ (The Goat Life) వెండితెర మీదకు వచ్చినప్పుడు మన దగ్గర సరైన స్పందన అందుకోలేదు. అయితే మలయాళ పరిశ్రమ మాత్రం సినిమాను నెత్తిన పెట్టుకుంది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? ఈ సినిమా నెక్స్ట్‌ ఇన్నింగ్స్‌ అదేనండీ ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ అవుతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరో నెల రోజుల్లో సినిమాను ఓటీటీలో చూడొచ్చట. ఈ ఏడాది మలయాళ సినిమాలు బాక్సాఫీసు దగ్గ భారీ విజయం అందుకుంటున్నాయి.

ఏ హీరో చేసినా వరుసగా రూ. 100 కోట్ల వసూళ్లు అందుకుంటూ భారీ విజయాలు నమోదు చేసుకుంటున్నాయి. అలా పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటించిన ‘ఆడు జీవితం: ది గోట్ లైఫ్’ కూడా భారీ విజయాన్ని అందుకుంది. మార్చి 28న పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ చిత్రం పది రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర రూ.200 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇక ఓటీటీ పార్టనర్‌గా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇప్పటికే ఖరారు అయింది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ అంటూ ఓ తేదీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఓటు ఎటు పడుతుందో... టాలీవుడ్ పరిస్థితి ఏమవుతుందో? ఇదే చర్చ!
  • 2 2024 ఎన్నికలకు దూరంగా ఉన్న టాలీవుడ్ స్టార్స్ జాబితా ఇదే!
  • 3 సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సీరియల్ నటి కన్నుమూత.!

దాని ప్రకారం మే 10న స్ట్రీమింగ్‍కు వస్తుందట. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం ఇంకా రాలేదు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. కేరళకు నుండి దుబాయికి సంపాదించుకోవడం కోసం వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ బానిసత్వం ఎదుర్కొంటాడు. దీంతో అక్కడ నుండి ఎడారి మార్గం ద్వారా ఇండియా బయలు దేరతాడు. అతను స్వదేశానికి చేరుకున్నాడా? మార్గమధ్యంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేదే సినిమా కథ.

ఈ క్రమంలో ఆయా దేశాలకు వెళ్లిన భారతీయులు ఎలాంటి జీవితాన్ని గడుపుతారన్నది సినిమాలో చూపించారు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దాదాపు 16 ఏళ్లు కష్టపడ్డాడు. మరి ఆ కష్టానికి ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala Paul
  • #Blessy
  • #Prithviraj Sukumaran
  • #The Goat Life

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

8 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

8 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

7 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

10 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version