Priya Banerjee: అమ్మ‌డు గుండెల్లో మంట పెట్టేశావుగా అంటున్న ఫాలోవ‌ర్స్!

భూమీద సూర్యుడు మంట పుట్టిస్తున్నాడు.. సోషల్ మీడియాలో హీరోయిన్స్, హాట్ నటీమణులు సెగలు పుట్టిస్తున్నారు. ఆ జాబితలో రానానాయుడు హీరోయిన్ కూడా చేరిపోయింది. ప్రియా బెన‌ర్జీ.. తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల‌తో పాటు ప్ర‌స్తుత‌మున్న ట్రెండ్‌ని ఫాలో అవుతూ వెబ్ సిరీస్‌ల్లోనూ న‌టించింది. అడివిశేష్ హీరోగా న‌టించిన తొలి చిత్రం కిస్‌తో ఆమె త‌న కెరీర్‌ను స్టార్ట్ చేసింది. ఆమె త‌న సినీ జ‌ర్నీని స్టార్ట్ చేసి ప‌దేళ్లు పైగానే దాటేసింది.

అయితే ఈ మ‌ధ్య కాలంలో ఆమె వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తోంది. మ‌రీ ముఖ్యంగా రీసెంట్ టైమ్‌లో ఆమె న‌టించిన రానా నాయుడు వెబ్ సిరీస్‌లో ఆమె బోల్డ్ సీన్స్‌లో న‌టించింది. ఆమె న‌టించిన సీన్స్ కార‌ణంగా ఆమె టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ఇప్పుడు మ‌రోసారి సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్‌కు మాట‌ల‌ను ఫేస్ చేయాల్సి వ‌స్తోంది. అందుకు కార‌ణం ఆమె చేసిన బోల్డ్ ఫొటో షూటే కార‌ణం..అస‌లు ప్రియా బెన‌ర్జీ అంత బోల్డ్‌గా ఫొటో షూట్ చేసిందా? అంటే అవున‌ని అన‌క త‌ప్ప‌దు.

త‌న అధికారిక సోష‌ల్ మీడియా అకౌంట్‌లో (Priya Banerjee) ప్రియా బెన‌ర్జీ న‌గ్న ఫొటోల‌ను షేర్ చేసింది. ఆ ఫొటోల‌ను చూసిన నెటిజ‌న్స్‌, ఆమె ఫాలోవ‌ర్స్ మాత్రం అబ్బా అమ్మ‌డు గుండెల్లో మంట పెట్టేశావ‌ని కొంద‌రు అంటే.. మ‌రికొంద‌రు స్ట‌న్నింగ్ ఫొటోల‌ను షేర్ చేశావ‌ని అంటున్నారు. కొంద‌రైతే ఫైర్ ఎమోజీని షేర్ చేశారు. అయితే ఈ అమ్మ‌డు ఇంత బ‌రి తెగించిందా? అస‌లు బ‌ట్ట‌లు లేకుండా ఫొటోలు దిగాల్సిన అవ‌స‌రం ఏంటి? అవ‌కాశాలు మ‌రి అధ్వానంగా ఉన్నాయా? బాగానే ఉన్నాయిగా?

అంటూ కొంద‌రు గొణుగుడు స్టార్ట్ చేసిన వారూ లేక‌పోలేదు. అయితే ఇక్క‌డే అస‌లు మ్యాట‌ర్ ఉంద‌ని కొంద‌రు అంటున్నారు. ప్రియా బెన‌ర్జీ ఫొటోలు చూడ‌టానికి న‌గ్నంగా క‌న‌ప‌డుతున్న‌ప్ప‌టికీ స‌న్నటి డ్రెస్ ఉంద‌ని అంటున్నారు కొంద‌రు నెటిజ‌న్స్‌. ఏదైతేనేం అమ్మ‌డు మ‌రోసారి అమ్మ‌డు త‌న‌దైన మార్క్‌తో అంద‌రినీ త‌న వైపు తిప్పుకునేలా చేసుకుంది. ఈమె తన బాయ్ ఫ్రెండ్ ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్ (ద‌ర్బార్ ఫేమ్‌)తో ఉన్న ఫొటోల‌ను కూడా రీసెంట్ టైమ్‌లో షేర్ చేసింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus