Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పాపం ప్రియా ప్రకాష్ కింద పడిపోయింది.. వీడియో వైరల్..!

పాపం ప్రియా ప్రకాష్ కింద పడిపోయింది.. వీడియో వైరల్..!

  • February 26, 2021 / 03:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాపం ప్రియా ప్రకాష్ కింద పడిపోయింది.. వీడియో వైరల్..!

ప్రియా ప్రకాష్ వారియర్… ఒక్కసారి కన్నుకొట్టి యావత్ భారత దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. ‘ఒరు ఆధార్ లవ్’ అనే చిత్రంలోని ఓ పాటలో చిన్న బిట్ అది. ఆ ఒక్క ప్రోమో సినిమా పై ఎంత హైప్ తీసుకొచ్చిందో.. ఈమెకు బోలెడన్ని ఆఫర్లు కూడా వెతుక్కుని వచ్చేలా చేసింది. కానీ కట్ చేస్తే ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. మలయాళంలోనే కాదు తెలుగులో కూడా అదే రిజల్ట్..! దాంతో ఈమె క్రేజ్ కాస్త డౌన్ అయినట్టు అనిపించింది కానీ.. ఈ అమ్మడు బిజీగానే గడుపుతూ వచ్చింది.

‘శ్రీదేవి బంగ్లా’ అనే కాంట్రవర్సీ మూవీలో నటించిన ఈ బ్యూటీ.. అఖిల్ తో ఓ ఆల్బమ్ కు సంబంధించిన పాటలో కూడా నర్తించింది. ఇక నితిన్- చంద్ర శేఖర్ యేలేటి కాంబినేషన్లో తెరకెక్కిన ‘చెక్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతుంది ఈ బ్యూటీ. ‘చెక్’ మూవీ ఈమెకు స్ట్రైట్ తెలుగు మూవీ. అది కనుక హిట్ అయితే ఈమెకు భారీగా ఆఫర్లు రావడం ఖాయం. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ అమ్మడు ఓ వీడియోని షేర్ చేసింది. ఆ వీడియో ‘చెక్’ సినిమా షూటింగ్ సమయం నాటిది.

ఓ సన్నివేశంలో భాగంగా ఆమె వెనుక నుండీ పరిగెత్తుకుని వచ్చి నితిన్ వీపు పై ఎక్కాల్సి ఉంది. అలా ట్రై చేస్తున్న టైములో ఎవ్వరూ ఊహించని విధంగా కిందపడిపోయింది.సెట్లో అందరూ కంగారు పడి ఈమె వద్దకు పరిగెత్తుకుని వచ్చినప్పటికీ.. ఈమె తనంతట తానే లేచి నిలిచుంది. ‘ఈ లైఫ్ నన్ను వెనక్కి లాక్కెలడానికి ట్రై చేస్తుంది.. నేను పడిపోయినప్పటికీ పూర్తి విశ్వాసంతో నిలబడి ఇలాగే ముందుకు సాగుతుంటాను’ అంటూ ఓ కొటేషన్ కూడా ఇచ్చింది ప్రియా ప్రకాష్.

Most Recommended Video

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bhavya creations
  • #Chandra Sekhar Yeleti
  • #Check
  • #Check movie
  • #Check Movie Review

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

11 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

11 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

8 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version