‘ది రాజాసాబ్'(The RajaSaab) సినిమాపై వస్తున్న ట్రోల్స్ ని ఖండించారు దర్శకులు మారుతీ. వివరాల్లోకి వెళితే.. జనవరి 9న రిలీజ్ అయిన ‘ది రాజాసాబ్’ సినిమాకి ప్రీమియర్ షోలతోనే నెగిటివ్ టాక్ వచ్చింది. ప్రభాస్ ని దర్శకుడు ప్రెజంట్ చేసిన తీరుపై విమర్శల వర్షం కురిపించింది. ‘పాన్ ఇండియా సూపర్ స్టార్ తో ఇలాంటి సినిమా తీస్తావా?’ అంటూ కామన్ ఆడియన్స్ తో పాటు ప్రభాస్ అభిమానులు కూడా దర్శకుడు మారుతిని విమర్శించారు. The RajaSaab ప్రీ […]