Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘లవర్స్ డే’ డైరెక్టర్ పై మండిపడ్డ ప్రియా ప్రకాష్ ..!

‘లవర్స్ డే’ డైరెక్టర్ పై మండిపడ్డ ప్రియా ప్రకాష్ ..!

  • March 12, 2019 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘లవర్స్ డే’ డైరెక్టర్ పై మండిపడ్డ ప్రియా ప్రకాష్ ..!

ఇటీవల ప్రియా ప్రకాష్ వారియర్ పై వరుసగా విమర్శలు వెలువడుతున్నాయి. ఇటీవల ఆమె హీరోయిన్ గా నటించిన ‘ఒరు అదార్ లవ్’ చిత్రం తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదలయిన సంగతి తెలిసిందే. ఒక్క కన్నుకొట్టి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ప్రియా ప్రకాష్ చిత్రం కావడంతో ఈ చిత్రం పై క్రేజ్ ఏర్పడింది. అయితే సినిమా విడుదలైన వెంటనే ఆ క్రేజ్ ఢమాల్ అంది. అయితే ఈ చిత్రం ప్రియా ప్రకాష్ వలనే ప్లాప్ అయ్యిందని… సహనటి నూరిన్ కామెంట్స్ చేసింది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు ఒమర్ కూడా ప్రియా ప్రకాష్ కి నటనే రాదంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది.

  • 118 రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • కెప్టెన్ మార్వెల్రి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సర్వం తాళ మయం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • విశ్వాసం రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

మొదట ఈ చిత్రంలో నూరిన్ ను మొదట హీరోయిన్ గా అనుకున్నారని… అయితే ప్రియా ప్రకాష్ కు సడన్ గా క్రేజ్ రావడంతో… తననే మెయిన్ హీరోయిన్ గా పెట్టమని తన పై నిర్మాతలు ఒత్తిడి చేసినట్టు చెప్పాడు. అందుకే స్క్రిప్ట్ మొత్తం మార్చేశానని.. ప్రియా ప్రకాష్ కు అసలు యాక్టింగ్ రాదని.. కనీసం సైడ్ క్యారెక్టర్ గా కూడా పనికిరాదని చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా ఈ వ్యాఖ్యల పై ప్రియా ప్రకాష్ స్పందించింది. ఈ విషయం పై ప్రియా ప్రకాష్ మాట్లాడుతూ… ‘అసలేం జరిగిందో చెబితే నన్నువిమర్శిస్తున్న వారి పరువు పోతుంది. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను, నన్ను విమర్శిస్తున్న వారికి కాలమే సమాధానం చెబుతుంది. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి” అంటూ తన ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రియా ప్రకాష్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #lovers day director
  • #Priya Prakash Varrier
  • #Priya Prakash Varrier Fires
  • #priya prakash varrier in tollywood
  • #priya prakash varrier latest news

Also Read

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

related news

trending news

3 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

6 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

7 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

7 hours ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

8 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

13 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

15 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

18 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

19 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version