వైరల్ అవుతున్న ప్రియా ప్రకాష్ వారియర్‌ లేటెస్ట్ పిక్స్..!

  • November 5, 2020 / 05:23 PM IST

ఒక్కసారి.. ఒకే ఒక్కసారి కన్ను కొట్టి ఇండియన్ లెవెల్లో పాపులర్ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. ‘ఓవర్ నైట్ స్టార్’ కి డెఫినిషన్ గా కూడా ఈమె పేరు చెప్పుకోవచ్చు. ‘ఒరు ఆదార్ లవ్’ అనే చిత్రంలో కేవలం 30 సెకండ్ల నిడివి గల టీజర్ తో ఈమె ప్రధాన మంత్రి మోడీకి కూడా పరిచయమైపోయింది. ఆ టైంలో.. అది కూడా ఆ సినిమా విడుదల కాకముందే ఈమెకు బోలెడన్ని ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయట. కానీ ఈమె మాత్రం సినిమా విడుదలయ్యి హిట్ అయితే ఎక్కువ పారితోషికం డిమాండ్ చెయ్యొచ్చు కదా అని ఆలోచించిందని తెలుస్తుంది. కానీ ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తెలుగులో కూడా ఈ చిత్రం ‘లవర్స్ డే’ పేరుతో రిలీజ్ అయ్యింది. కానీ ఇక్కడ కూడా హిట్ అవ్వలేదు.

నితిన్ – చంద్ర శేఖర్ యేలేటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘చెక్’ చిత్రంలో ప్రియా ప్రకాష్ కు ఛాన్స్ వచ్చింది అంటూ కొన్నాళ్ళ పాటు ప్రచారం జరిగింది. కానీ దాని పై ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ భామ తన కొత్త కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి:

1

2

3

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus