Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Priyamani New Car: స్టార్ హీరోయిన్ ప్రియమణి కొనుగోలు చేసిన కారు ఖరీదెంతో తెలుసా?

Priyamani New Car: స్టార్ హీరోయిన్ ప్రియమణి కొనుగోలు చేసిన కారు ఖరీదెంతో తెలుసా?

  • February 25, 2024 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyamani New Car:  స్టార్ హీరోయిన్ ప్రియమణి కొనుగోలు చేసిన కారు ఖరీదెంతో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో ప్రియమణి ఒకరు కాగా భామాకలాపం2 తో ప్రియమణి మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ప్రియమణి కొత్త కారును కొనుగోలు చేయగా ఈ కారు ఖరీదు 74 లక్షల రూపాయలు అని తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా ప్రియమణి విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. ఓటీటీ సినిమాలకు ప్రియమణి బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుండటం గమనార్హం.

2003 సంవత్సరంలో ప్రియమణి తెలుగులో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టగా బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మరి కొందరు స్టార్ హీరోలకు జోడీగా ప్రియమణి నటించారు. తమిళంతో పాటు ఇతర భాషల్లో సైతం ప్రియమణికి మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. పలు టీవీ షోలకు ప్రియమణి జడ్జిగా పని చేశారనే సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సక్సెస్ కావడం ప్రియమణికి కెరీర్ పరంగా ఎంతగానో కలిసొచ్చింది.

జవాన్, నెరు, కస్టడీ సినిమాలలో కీలక పాత్రలలో నటించి ప్రియమణి మెప్పించారు. తాజాగా ప్రియమణి జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెజ్ బెంజ్ జీ.ఎల్.సీని కొనుగోలు చేశారు. కొత్త కారుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రియమణి దగ్గర కొన్ని ఖరీదైన కార్లు ఉండగా తాజాగా అమె గ్యారేజ్ లో మరో కారు చేరడం గమనార్హం.

ప్రియమణి (Priyamani) వయస్సు 39 సంవత్సరాలు కాగా మరికొన్ని సంవత్సరాల పాటు ప్రియమణికి ఆఫర్ల విషయంలో ఎలాంటి సమస్య ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రియమణి ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం లేదని సినిమా బడ్జెట్ కు అనుగుణంగా పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Mercedes-Benz Auto Hangar India Pvt Ltd (@autohangar)

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priyamani

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

15 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

15 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

15 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

15 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

17 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

15 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

16 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version