Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

  • February 20, 2026 / 04:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘సై’ తర్వాత నితిన్ కి ఆల్మోస్ట్ 10 ఫ్లాపులు ఎదురయ్యాయి. ‘సై’ 2004 లో రిలీజ్ అయ్యింది. ‘ఇష్క్’ 2012 లో రిలీజ్ అయ్యింది. అంటే దాదాపు 8 యేళ్ళ పాటు నితిన్ హిట్టు లేకుండా గడిపాడన్న మాట. ఆ 8 యేళ్ళు నితిన్ చాలా రకాల ప్రయోగాలు చేశాడు. అయినా సక్సెస్ దక్కలేదు. ఒకటి రెండు సినిమాలు పర్వాలేదు అనిపించాయి. అందులో ‘ద్రోణ’ ఒకటి. రాజమౌళి శిష్యుడు అయినటువంటి జె. కరుణ కుమార్ దర్శకత్వంలో నితిన్ చేసిన సినిమా ఇది.

Priyamani

2009 ఫిబ్రవరి 20న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. నితిన్ కి జోడీగా ప్రియమణి(Priyamani) హీరోయిన్ గా నటించింది. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ ప్రియమణి వల్ల ఆడియన్స్ దృష్టి ఈ సినిమాపై పడింది. అందుకు దారి తీసిన కారణం ఏంటంటే…అప్పటివరకు ఫ్యామిలీ సినిమాల్లో నటించిన ప్రియమణి… ‘ద్రోణ’ లో టూ-పీస్ బికినీలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.

17 years for dhrona movie

ఎప్పుడైతే ‘ద్రోణ’ నుండి ప్రియమణికి సంబంధించి బికినీ పోస్టర్ బయటకి వచ్చిందో..అప్పుడు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తపరిచాయి. ఆ పోస్టర్లను చించేయడం, సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని హెచ్చరించడం వంటివి జరిగాయి. ప్రియమణి ఈ సినిమాలో బికినీ సీన్స్ చేయడానికి తన తల్లి పర్మిషన్ తీసుకున్నానని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంతే కాదు ఈ సినిమాలో ఓ రెయిన్ సాంగ్ కూడా ఉంటుంది. అందులో కూడా ప్రియమణి గ్లామర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.

‘ద్రోణ’ వల్ల ప్రియమణి ఆ టైమ్లో బాగా ట్రోల్ అయ్యింది. ఆమె వల్ల సినిమాకి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. కానీ కంటెంట్లో దమ్ము లేకపోవడంతో ఆ తర్వాత నిలదొక్కుకోలేకపోయింది. అది విషయం.

పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #17 years for dhrona
  • #nithiin
  • #nithiin priyamani movie
  • #Priyamani
  • #priyamani bikini

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

6 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

9 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

7 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

8 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

9 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version