Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

  • February 20, 2026 / 03:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

ఏ స్టార్ హీరో కూడా తన ప్లాప్ సినిమాల గురించి బహిరంగంగా పదే పదే మాట్లాడరు. అందుకు ఇమేజ్ అడ్డొస్తుంది అనుకుంట. కానీ మన ప్రభాస్(Prabhas) అలాంటివి ఏమీ పట్టించుకోడు. అందుకే అనుకుంట ఛాన్స్ దొరికిన ప్రతిసారి తన ‘బుజ్జిగాడు’ ‘ఏక్ నిరంజన్’ సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. హిట్ ఇవ్వకపోయినా దర్శకుడు పూరీ రైటింగ్ ని ఎప్పుడూ పొగుడుతూనే ఉంటాడు. వాస్తవానికి ‘బుజ్జిగాడు’ తర్వాతే ప్రభాస్ ని ఎక్కువ మంది ఓన్ చేసుకున్నారు.

Prabhas

అది ఒక ఐకానిక్ క్యారెక్టర్ అయిపోయింది. ‘బుజ్జిగాడు’ క్యారెక్టర్ నుండి ప్రభాస్ చాలా కాలం బయటకి రాలేకపోయాడు అంటే.. దాని ప్రభావం అతనిపై ఏ రేంజ్లో పడిందో అర్ధం చేసుకోవచ్చు. పూరీ విషయంలో ఆ కృతజ్ఞత ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నాడు ప్రభాస్. తాజాగా ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీంతో పాల్గొన్న చిట్ చాట్ లో కూడా ప్రభాస్ పూరీ రైటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు.

prabhas about puri jagannath writting
ప్రభాస్ మాట్లాడుతూ…”పూరీగారిలా ఎవ్వరూ రాయలేరు. ‘బుజ్జిగాడు’ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పినప్పుడు నాకు పిచ్చెక్కిపోయింది. ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు రా బాబు.. ఎలా చేయాలి నేను’ అని అనుకున్నాను. ఆ టైంలో నేను ఎవరితో మాట్లాడినా బుజ్జిగాడు క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉండేవాడిని.అంతలా ఇన్వాల్వ్ అయిపోయేవాడిని. సూపర్ ఎక్సయిటెడ్ గా ఫీలయ్యేవాడిని.

పూరీగారు డిజైన్ చేసినట్టు హీరో క్యారెక్టరైజేషన్ ని వరల్డ్ లోనే ఎవ్వరూ రాయలేరు అనిపిస్తుంది. తర్వాత ‘ఏక్ నిరంజన్’ కూడా చేశాము.అందులో కూడా బాగా రాశారు. ఆయన రాకపోతే.. అలా ఇమిటేట్ చేయడం కూడా ఎవరి వల్లా కాదు. ‘ఏక్ నిరంజన్’ సినిమాలో కొన్ని డైలాగ్స్ ని ‘దబాంగ్’ వంటిల్లో కూడా పెట్టారు. సోనూ సూద్… పూరీ గారికి ఫోన్ చేసి మరీ ఆ డైలాగ్స్ వాడుకుంటాను అని అడిగారు.

పూరీ కూడా సూపర్ కూల్ కాబట్టి ఓకే అనేశారు” అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bujjigadu
  • #ek niranjan
  • #Prabhas
  • #Puri Jagannath
  • #Tollywood

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

6 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

23 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

24 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

1 day ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version