Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: ప్రియాంకతో లోబో నిజంగానే అలా చేశాడా..?

Bigg Boss 5 Telugu: ప్రియాంకతో లోబో నిజంగానే అలా చేశాడా..?

  • September 22, 2021 / 10:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: ప్రియాంకతో లోబో నిజంగానే అలా చేశాడా..?

బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతోంది అనేది నిజానిజాలు ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నాయా ? ప్రియ మిడ్ నైట్ హగ్ గురించి చెప్పినప్పటి నుంచీ హౌస్ లో పెద్ద దుమారమే లేచింది. అందరూ ప్రియాని వ్యతిరేకించారు. మీరు అలా మాట్లాడకూడదని హెచ్చరించారు. నిజానికి అంతకముందే రవి ప్రియతో లహరి బిహేవియర్ గురించి చెప్తూ వాపోయాడు. అక్క.. అక్క.. అంటూనే తన దగ్గర లహరి ఎలా ప్రవర్తిస్తోందో పూసగుచ్చినట్లుగా చెప్పాడు. ఆ తర్వాత నామినేషన్స్ లో ప్రియ లహరిపై పెద్ద అభాండమే వేసింది.

నువ్వు హౌస్ లో వేరే అబ్బాయిలతో బిజీగా ఉంటావులే.. నాతో ఎందుకు కనెక్ట్ అవుతావ్ అనే ఉద్దేశ్యంతో దెప్పిపొడిచింది. నామినేషన్స్ లో మిడ్ నైట్ హగ్ గురించి చెప్పింది. ఇలా ప్రియా ఏమాత్రం తడబడకుండా తను చూసిన విషయాన్ని చెప్పేసింది. నామినేషన్స్ అనంతంరం ప్రియాంక సింగ్ లోబో తనతో ఎలా ప్రవర్తించాడో చెప్పింది. ప్రియా, కాజల్, సిరి ఉన్నప్పుడు లోబో గురించి మాట్లాడింది ప్రియాంక సింగ్. నేను హాఫ్ ఫిట్ డ్రెస్ వేస్కుని కిచెన్ లో వర్క్ చేస్తున్నానని, డ్రెస్ నాకు ఎందుకో అంత కంఫార్టబుల్ గా లేదని, అయినా కూడా కవర్ చేస్కుంటూ కిచెన్ లో వర్క్ చేస్తుంటే, లోబో సైగలు చేశాడని చెప్పింది.

అంతేకాదు, సడెన్ గా వచ్చి చేయి పెట్టాడని నాకు చాలా కోపం వచ్చిందని, కానీ దాన్ని ఈజీగానే తీస్కున్నానని మొత్తం విషయం చెప్పేసింది. లోబో ని అక్కడికక్కడే కడిగిపారేయాల్సింది. వాయిస్ రేజ్ చేయాల్సింది అంటూ కాజల్ సలహా ఇచ్చింది. అంతేకాదు, ఇంకోసారి అలా చేయకు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాల్సింది అంటూ కాజల్ అనేసరికి, సిరి కూడా నేను డైరెక్ట్ గానే అడుగుతాను ఆగు అని, రవితో చెప్తాను అంటూ వార్నింగ్ ఇమ్మని అంటూ చెప్పింది. దీన్ని బట్టీ చూస్తే బిగ్ బాస్ హౌస్ లో నిజానిజాలు ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నాయి. ప్రియాంక ఎప్పుడైతే ఈవిషయాన్ని చెప్తోందో., అప్పుడే లోబో వచ్చి ప్రియాంకని, ప్రియని హగ్ ఇచ్చుకుంటూ తన కన్సర్న్ చూపించుకుంటూ వెళ్లాడు. అదీమేటర్.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Lobo
  • #priyanka

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

trending news

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

10 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

10 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

11 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

13 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

13 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

1 day ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

1 day ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

1 day ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

1 day ago
Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version