Priyanka Chopra: స్కిన్ షో పెద్ద షాకిచ్చిన ప్రియాంకా చోప్రా.. ఫోటోలు వైరల్..!

Advertisement

ఒకప్పుడు మిస్ వరల్డ్… బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ప్రొడ్యూసర్ అయిన ప్రియాంక చోప్రా ఇప్పటికీ గ్లోబల్‌ బ్యూటీగానే కొనసాగుతోంది. అమెరికన్ సింగర్ మరియు యాక్టర్ అయిన నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న తరువాత ఈమె క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. అందులోనూ ముందు నుండీ పలు హాలీవుడ్‌ సినిమాలు కూడా చేసిన ప్రియాంక యూనివర్సల్ బ్యూటీగా పాపులర్ అయ్యింది. అయితే పెళ్ళైన తరువాత చాలా మంది హీరోయిన్లు సినిమాలు మానేస్తారు..

ఒకవేళ చేసినా స్కిన్ షోకి చాలా దూరంగా ఉంటూ వస్తారు. అయితే మన ప్రియాంక చోప్రా మాత్రం స్కిన్‌ షో విషయంలో అస్సలు తగ్గడం లేదు. నిజానికి పెళ్ళైన తరువాత ఈమె మరింతగా స్కిన్ షో చెయ్యడం మొదలుపెట్టింది అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. బహుశా విదేశీయుడిని పెళ్లి చేసుకోవడం వల్ల అనుకుంట.. వాళ్ళకు ఎలాగు ఈ స్కిన్ షో అనేది అస్సలు మేటర్ కాదు. అందుకే ఇక పూర్తిగా నేను హాలీవుడ్‌ హీరోయిన్ ని అనుకుంటుందేమో… అందాల ప్రదర్శనకు తగ్గేదే లేదు అంటుంది.

తాజాగా ఓ బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం టవల్‌ తోనే ఫోటో షూట్లో పాల్గొంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి:

1

2

3

4

5

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus