Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Priyanka Jawalkar: అప్పుడు చాలా భయపడిపోయా : ప్రియాంక జవాల్కర్

Priyanka Jawalkar: అప్పుడు చాలా భయపడిపోయా : ప్రియాంక జవాల్కర్

  • July 12, 2021 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyanka Jawalkar: అప్పుడు చాలా భయపడిపోయా : ప్రియాంక జవాల్కర్

‘టాక్సీవాలా’ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక జవాల్కర్. అయితే ఈ సినిమా విడుదలై చాలా కాలం అవుతున్నా.. ఇప్పటివరకు ఆమె నుండి మరో సినిమా రాలేదు. కానీ ఆమె చేతిలో చాలా ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఈ మూడేళ్లలో తాను ఏ ఒక్కరోజులు ఖాళీగా లేనని.. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె తనకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలను పంచుకుంది.

ఆ మధ్య ప్రియాంకకు సంబంధించిన ఓ ఫోటో ఇంటర్నెట్ లో చక్కర్లుకొట్టింది . కాస్త బొద్దుగా.. మొహం మీద మొటిమలతో ఆ ఫొటోలో కనిపించింది ప్రియాంక. ఇది చూసిన నెటిజన్లు ఆమెని ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ పై అమ్మడు ఘాటుగానే స్పందించింది. అయితే అప్పుడు అలా ఉండడానికి ఆరోగ్య సమస్యలే కారణమని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ‘టాక్సీవాలా’ సినిమా తరువాత తాను చాలా బరువు పెరిగానని.. థైరాయిడ్ సమస్యతో పాటు హార్మోన్ల అసమతౌల్యం వలనే అనారోగ్యానికి గురైనట్లు కానీ ఆ సంగతి గుర్తించలేకపోయానని చెప్పింది.

ఒకానొక సమయంలో మొహం మీద మొటిమలు విపరీతంగా రావడంతో హాస్పిటల్ కి వెళ్లి పరీక్షలు చేయించుకున్నట్లు.. అప్పుడే తనకున్న సమస్యలు బయటపడ్డాయని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో చాలా భయపడిపోయానని.. వ్యాయామాలు, యోగా చేయడం మొదలుపెట్టినట్లు తెలిపింది. ఇక తెలుగమ్మాయిలకు ఇండస్ట్రీలో అవకాశాలు రావనే విషయంపై తన అభిప్రాయాన్ని తెలియజేసింది.

ఈ మధ్యకాలంలో తెలుగు హీరోయిన్లు బాగానే కనిపిస్తున్నారని.. వాళ్లకి మంచి అవకాశాలు దక్కుతున్నాయని చెప్పారు. చాలా మంది తనను తెలుగమ్మాయి కావడంతో అవకాశాలు కోల్పోయారా..? అని అడుగుతుంటారని .. నిజానికి తనకు అలాంటి పరిస్థితులే ఎదురుకాలేదని చెప్పుకొచ్చింది. కథలు, రెమ్యునరేషన్ విషయాల్లో కొన్ని సినిమాలు చేజారి ఉండొచ్చని చెప్పుకొచ్చింది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priyanka Jawalkar
  • #Actress Priyanka Jawalkar
  • #priyanka
  • #Priyanka Jawalkar
  • #Taxiwala

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

Tollywood: టాలీవుడ్‌ థియేటర్‌ వార్‌: ఈ రోజు మీటింగ్‌లో ఏం తేలుస్తారో మరి?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

9 hours ago
KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Peddi : పెద్ది ప్రమోషన్స్ కి దూరంగా జాన్వీ కపూర్.. అసలు ఏం జరుగుతోంది ?

23 hours ago
Karuppu: సూర్య ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన ప్రొడక్షన్‌ హౌస్‌.. ఎట్టకేలకు..

Karuppu: సూర్య ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన ప్రొడక్షన్‌ హౌస్‌.. ఎట్టకేలకు..

1 day ago
Ram Charan – Buchi Babu: కండలు చూపించు బుచ్చీ.. లాంగ్‌ డ్రైవ్‌లో డైరక్టర్‌తో చరణ్‌ సరదా

Spirit : ‘స్పిరిట్’ సెట్స్ నుంచి లీకైన ప్రభాస్ లుక్.. డార్లింగ్ అదిరిపోయాడుగా !

Mahesh Babu : ఇదేంటి అతడు విలన్ రాహుల్ దేవ్.. మహేష్ బాబు ని అంత మాట అన్నాడు !

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version